Telugu Tollywood Latest Movie Cinema Film News

Telugu Tollywood Latest Movie Film Cinema(వినోదం సినిమా) Entertainment News,Film News,Live Movie Reviews,Cinema Photos,WallPapers,Trailers.

మొదట అనుకున్నట్లుగానే ‘పుష్ప’ షూటింగ్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న పుష్ప సినిమా షూటింగ్‌ ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించాల్సి ఉంది.కానీ ఆ సమయంలో అల వైకుంఠపురం లో సినిమా విడుదల హడావుడి ఉండడంతో అల్లు అర్జున్ కాస్త ఆలస్యం చేశాడు.ఆ సినిమా విడుదలైన...

Read More..

డ్రగ్స్‌ నోటీసులపై స్పందించిన దీపిక

హీరో సుశాంత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్‌ చక్రవర్తి అరెస్ట్ అయ్యారు.ఎన్‌సీబీ అధికారులు కేసును విచారిస్తున్న సందర్భంగా బాలీవుడ్ కు...

Read More..

బిగ్‌బాస్‌ : అభిజిత్‌ను ఆవేశంలో బూతులు తిట్టేసిన సోహెల్‌, మెహబూబ్‌

తెలుగు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.మొదటి రెండు వారాల్లో నీరసంగా సాగిన టాస్క్ లతో ప్రేక్షకులు విసుగు చెందారు.కానీ ఈ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అందరినీ ఆకట్టుకుంది.ముఖ్యంగా ఇంటి సభ్యుల్లో ఉన్న పోరాట స్ఫూర్తి మరియు...

Read More..

సాకులు చెబుతున్న రకుల్.. సమన్లు ఇంకా అందలేదట!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తనకు కనీసం పొగ తాగే అలవాటు కూడా లేదని పొగే తాగని తాను డ్రగ్స్ ఎలా తీసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఎన్సీబీ అధికారులు...

Read More..

ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తుపట్టారా..?

అందాల రాక్షసి సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర.ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు ఈ హీరో.సినీ బ్యాక్ గ్రౌండ్...

Read More..

రానా రెండు సినిమాల విషయంలో ఫుల్‌ క్లారిటీ

కరోనా కారణంగా ఆరు నెలల క్రితం మూతబడ్డ సినిమా హాలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు.కేంద్ర ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి అన్ లాక్ చేస్తూ వస్తున్నా థియేటర్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి రాలేదు.కరోనా వ్యాప్తికి థియేటర్లు కారణం...

Read More..

అనుష్క ‘నిశ్శబ్దం’కు కారణం ఏంటో?

అనుష్క భాగమతి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నటించిన సినిమా నిశ్శబ్దం.అనుకోని కారణాల వల్ల గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలో విడుదలకు సిద్ధమైంది.కానీ కరోనా వల్ల విడుదల చివరి నిమిషంలో వాయిదా వేశారు....

Read More..

మూడు విషయాలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాతో పాటు రాబోయే రోజుల్లో ఆయన నటించబోతున్న రెండు రీమేక్ సినిమాల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.ఆ సినిమాలకు సంబంధించిన పుకార్లు షికార్లు...

Read More..

టాలీవుడ్ స్టార్ హీరోలపై సెటైర్లు వేసిన శృతి హాసన్!

హిందీ సినిమా లక్ తో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడంతో బ్లాక్ బస్టర్...

Read More..

సౌందర్య మరణంతో ఆగిపోయిన బాలకృష్ణ సినిమా.. ఏదో తెలుసా?

అలనాటి అందాల తార సౌందర్య.టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సౌందర్య ఏ సినిమా అయినా ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా నటించగలదు.మోడరన్ అయినా ట్రెడిషనల్ అయినా.హీరోయిన్ పాత్ర అయినా.విలన్ పాత్ర అయినా.ఏదైనా సరే పాత్రలో నటించమంటే జీవించేసింది.అందుకే సౌందర్య సినిమాల్లో ఎటువంటి...

Read More..

డ్రగ్స్‌ కేసు : ఇంతకు వారి పేర్లు ఎవరు చెప్పారు?

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె తోపాటు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ ఇంకా పలువురి పేర్లు బయటకు వచ్చాయి.సుశాంత్ మృతి కేసు విచారిస్తున్న సమయంలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది.డ్రగ్స్ కేసులో...

Read More..

సర్కారు వారి పాట సందడి మొదలయ్యింది

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆలస్యం చేసిన యూనిట్ సభ్యులు నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్లుగా సినీ వర్గాల...

Read More..

మేకప్ లేకుండా సుమ ఫోటో.. నెట్టింట వైరల్!

మన స్టార్ హీరోయిన్లలో, యాంకర్లలో చాలామంది మేకప్ లేకుండా ఫోటో దిగాలంటే గజగజా వణుకుతారు.కొందరు హీరోయిన్లు, యాంకర్లనైతే మేకప్ లేకుండా అస్సలు గుర్తుపట్టలేం.గతంలో కొంతమంది స్టార్ హీరోయిన్ల మేకప్ లేని ఫోటోలు విడుదలైన సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లేంటి.? ఇలా ఉన్నారు...

Read More..

ఒకే వారంలో రాబోతున్న చిరు, బాలయ్య

కరోనా కారణంగా ఈ ఏడాది విడుదల కావాల్సిన పలు సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.ఇప్పటికే విడుదల అవ్వాల్సిన సినిమాలు ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నాయి.దసరాకి అనుకున్న సినిమాలను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల...

Read More..

సహజీవనం చేసైనా పిల్లల్ని కంటా అంటున్న క‌రాటే క‌ళ్యాణి

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్ర‌స్తుతం రెండు వారాలు పూర్తి చేసుకుని.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.మొద‌టి వారంలో ఏడ్పుల‌తోనే గ‌డిచిపోయినా.రెండు, మూడు వారాల్లో బిగ్ బాస్ హౌస్ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారింది.ఇక మొద‌టి...

Read More..

కిరాక్ లుక్ లో రామ్ చరణ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 2007లో చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చిరుత సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత రామ్ చరణ్ లుక్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.ఇతర హీరోల ఫ్యాన్స్ అయితే రామ్...

Read More..

మేనకోడలిని సొంత కూతురులా చూసుకుంటున్న సుమ.. కారణం అదే!

బుల్లితెర టాప్ యాంకర్ గా దశాబ్ద కాలం నుంచి సుమ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు.సుమ ముందూవెనుక చాలామంది యాంకర్లు వచ్చినా వాళ్లెవరూ ఎక్కువ కాలం టీవీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు.కెరీర్ మొదట్లోసినిమాలు, సీరియళ్లలో నటించిన సుమ తరువాత కాలంలో టీవీ...

Read More..

బాలయ్యకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?

బాలయ్య.ఈ పేరు వింటే ఎంతమందికి జివ్వు అంటుంది.అతని పేరులో అంత పవర్ ఉంది మరి.టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేసిన ఓ రేంజ్ లో ప్రేమోషన్స్ ఉంటాయ్.సినిమా హిట్ పట్టా అనేది పక్కన పెడితే...

Read More..

డాక్టర్ బాబు గురించి ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు!

డాక్టర్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే.స్టార్ మా లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ లో హీరో గా నటిస్తున్న నిరుపమ్ పరిటాల బుల్లితెర స్టార్ హీరోగా ఎదిగాడు.బుల్లితెరపై హిట్ అయినా దాదాపు స్టార్ సీరియల్స్ అన్నింటిలో డాక్టర్...

Read More..

అందుకే ఆ డైరెక్టర్‌ను పక్కనబెట్టా: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు కొరటాల శివ పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కొరటాల తెరకెక్కిస్తుండగా, చిరంజీవి ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్...

Read More..

తెలుగు హీరోలకు విశ్వాసం లేదన్న డైరెక్టర్ తేజ!

ప్రస్తుతం భారత్ లో అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ బాలీవుడ్ కాదు టాలీవుడ్ అని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ నేపథ్యంలోనే గతంలో టాలీవుడ్ టాప్ దర్శకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.అతను...

Read More..

పెళ్లి కోసం ఆ పని చేస్తున్న అనుష్క..?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ఫిమేల్ డామినేషన్ తక్కువగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తుంటాయి.అయితే కొందరు హీరోయిన్లు మాత్రం తమ టాలెంట్ తో అలాంటి మాటలు నిజం కాదని టాలెంట్ ఉంటే మేల్ హీరోలతో సమానంగా ఫిమేల్...

Read More..

బర్త్‌డే గిఫ్ట్‌గా ప్రభాస్ ఏమిస్తాడు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా క్యూలో పెడుతున్నాడు.ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్...

Read More..

నటి కస్తూరిని వేధించిన ప్రముఖ హీరో

బాలీవుడ్ లో ఓ వైపు డ్రగ్స్ కేసు కలకలం రేపితే మరో వైపు దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి.ఈ నేపధ్యం సోషల్ మీడియాలో నెటిజన్లు పాయల్ ఘోష్ కి...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ కు దేవుడిచ్చిన తమ్ముడు ఎవరో తెలుసా..?

నిన్నుచూడాలని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసి కెరీర్ మొదట్లోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.ఎలాంటి పాత్రలో నటించినా తన నటనతో ఆ పాత్రను, ఆ సినిమాను ఎన్టీఆర్ మరో లెవెల్...

Read More..

బాలయ్య సినిమాకు కళ్లు చెదిరే రేటు

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాలయ్య బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు రెడీ అవుతున్నాడు.గతంలో...

Read More..

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం వెండితెర నుంచి బుల్లితెరకి తాకింది

బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా, టెలివిజన్ రెండూ కూడా సమాంతరంగా ఉంటాయి.బుల్లితెరలో ముందుగా ఎంట్రీ ఇచ్చిన నటులు తరువాత వెండితెరపై తమ అదృష్టం పరీక్షించుకొని సక్సెస్ అవుతారు.షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కూడా టెలివిజన్ సీరియల్స్ ద్వారానే కెరియర్ ఆరంభించారు.అలాగే ఆత్మహత్య...

Read More..

తారక్ బాక్సాఫీస్‌కు నిజంగా బొమ్మను చూపించాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాతో...

Read More..

సుశాంత్ తమని డ్రగ్స్ కోసమే వాడుకున్నాడు… రియా సంచలన ఆరోపణలు

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో అరెస్ట్ అయినా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఇప్పుడు ఎన్సీబీ వలలో చిక్కుకొని బయటకి రాలేని స్థితిలో ఉంది.ఆమె ఇచ్చిన ఆధారాలతో మరో నలుగురు...

Read More..

మూడు కోట్ల మంది మెచ్చిన వకీల్ సాబ్ “మగువా” పాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రెండేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్.బాలీవుడ్ సూపర్ హిట్ ఆయిన పింక్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

Read More..

శృతి హాసన్ తో షార్ట్ ఫిలిం చేస్తున్న నాగ్ అశ్విన్

మహానటి సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమాతో జాతీయ అవార్డు సైతం దక్కించుకున్నాడు.వెండితెరపై మహానటి సావిత్రిని మరోసారి పరిచయం చేసిన నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ అందరూ ప్రశంసలు...

Read More..

కథ విని ఓకే చెప్పాక ఫలితం గురించి పట్టించుకోను అంటున్న సమంత

కోట్ల రూపాయిలతో నిర్మించే సినిమా మీద నటులు, దర్శకులు, నిర్మాతల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది అంటే దాని వలన నిర్మాతకి కోట్ల రూపాయిల నష్టం వస్తుంది.దర్శకుడు కెరియర్ ఇబ్బందుల్లో పడుతుంది.నటుల కెరియర్ కూడా గాడి తప్పుతుంది.అయితే ఒక...

Read More..

అభినందన వర్ధమాన్ పాత్రతో హిందీలోకి ఎంట్రీ ఇవ్వనున్న రౌడీ స్టార్

అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ.అతనిని అభిమానులు అందరూ రౌడీ స్టార్ అని పిలుచుకుంటారు.గీతాగోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఏకంగా వందకోట్ల కలెక్షన్ హీరోగా అరుదైన ఘనత...

Read More..

భాగమతి హిందీ రీమేక్ కూడా ఓటీటీలోనే రిలీజ్

అనుష్క ప్రధాన పాత్రలో బాహుబలి తర్వాత తెరకెక్కిన చిత్రం భాగమతి.జి.అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లేడీ ఒరియాంటెడ్ కథాంశంతో తెరపై ఆవిష్కరించారు.సుమారు 30 కోట్ల భారీ బడ్జెట్ తో కేవలం అనుష్క ఇమేజ్ మీద ఉన్న నమ్మకంతో యూవీ క్రియేషన్స్...

Read More..

మరోసారి తెరపై సందడి చేయబోతున్న మామా అల్లుడు

ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ లో తెరపైకి వస్తున్నాయి.సీనియర్ హీరోలు అందరూ ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.కమర్షియల్ హంగులు ఉన్న కొత్త కథలకి పచ్చజెండా ఊపుతూ కాంబినేషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఒకప్పుడు సోలోగా...

Read More..

కరోనాతోప్రముఖ తెలుగు కమెడియన్ మృతి

కరోనా చాలా మందిని ప్రాణాలు తీసేస్తుంది.ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన తన ఒడిలోకి చేర్చుకుంటుంది.సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్పటికే హిందీ, తమిళ్, మలయాళీ చిత్ర పరిశ్రమలో ప్రముఖులు కరోనా బారిన పడి...

Read More..

19 ఏళ్లకే బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకున్న బ్యూటీ … కానీ..

తెలుగులో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి “నోటా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ యాషిక ఆనంద్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ అమ్మడు 16...

Read More..

ఎప్పుడో చేసిన పనికి పాయల్ పాపని నెట్టింట్లో ఆడుకుంటున్నారుగా….

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “ఊసరవెల్లి” చిత్రంలో హీరోయిన్ తమన్న స్నేహితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించిన బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది.అయితే ఇటీవలే పాయల్ ఘోష్ ఓ సినిమా...

Read More..

పోస్టర్ టాక్ :  ఎమోషనల్ థ్రిల్లర్ తరహాలో వస్తున్న బ్లాక్ రోజ్….

టాలీవుడ్ లో ప్రస్తుతం నూతన దర్శకుడు మోహన్ భరద్వాజ్ “బ్లాక్ రోజ్” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా కీలక పాత్రలో నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ...

Read More..

హీరోయిన్స్‌ మాత్రమే డ్రగ్స్‌ తీసుకుంటారా, హీరోలకు అలవాటు లేదా

డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.కానీ వారందరూ కూడా హీరోయిన్స్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.సుశాంత్‌ మృతి కేసు విచారిస్తున్న సమయంలో రియా చక్రవర్తి కి డ్రగ్స్‌ డీలర్లతో సంబంధం ఉన్నట్లుగా అనుమానం రావడంతో అక్కడ...

Read More..

బ్రేకింగ్‌ : డ్రగ్స్‌ కేసులో దీపిక, రకుల్‌లకు సమన్లు

బాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఎన్‌సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు.డ్రగ్స్ కేసు విచారణలో వీరి పేర్లు బయటకు వచ్చిన కారణంగా...

Read More..

ఆ ఒక్క సినిమాకు 12 కోట్లు డిమాండ్ చేసిన సుశాంత్!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ డెత్ కేసు ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు విచారిస్తుండగా డ్రగ్స్ విషయం బయటపడటం.దాని వల్ల ఒకోకరు బయటకు రావడం జరిగిన సంగతి తెలిసిందే.అయితే డ్రగ్స్...

Read More..

యాంకర్ లాస్యతో పెళ్లి కోసం అతడు తన భార్యకి విడాకులు ఇవ్వడానికి కూడా…

అప్పట్లో తెలుగులో ప్రముఖ మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్ చానల్ మా మ్యూజిక్ లో ప్రసారమయ్యే “సంథింగ్ స్పెషల్” అని లైవ్ కార్యక్రమంలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన “యాంకర్ లాస్య”  గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...

Read More..

బిగ్ బాస్ విన్నర్ : నేను ఓట్ల కోసం డబ్బులివ్వడం మీరు చూశారా…?

తెలుగులో మొదలు పెట్టిన అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షో గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే  ఈ షో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో...

Read More..

దేవి నాగవల్లికి ఆ సీనియర్ దర్శకుడు బంధువు అవుతాడంట…

ప్రముఖ తెలుగు వార్త ఛానల్ అయినటువంటి టీవీ9 లో న్యూస్ రీడర్ గా పని చేస్తున్న ప్రముఖ జర్నలిస్టు దేవి నాగవల్లి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు.అయితే ఇటీవలే మొదలైన ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 4వ సీజన్లో...

Read More..

ఆ డైరెక్టర్ అలాంటి వాడు కాదని అంటున్న స్టార్ హీరోయిన్…

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో నిన్నమొన్నటి వరకు డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు కలకలం సృష్టిస్తే ప్రస్తుతం సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య తీవ్ర దుమారం రేపుతోంది.దీనికి తోడు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి మీటూ ఉద్యమంపై అవగాహన పెరగడంతో కొందరు...

Read More..

బిగ్ బాస్ లో ఆ విషయం జరిగినప్పుడు బాగా ఫీల్ అయ్యానంటున్న కరాటే కల్యాణి…

తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ధారావాహికలో...

Read More..

సాయి పల్లవి అందుకే స్టార్ అయ్యిందట!

సాయి పల్లవి.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలంగాణ యాసతో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎలాంటి అందాల ఆరబోత లేకుండా కేవలం తన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకుంది సాయి పల్లవి.ప్రస్తుతం విజయవంతంగా...

Read More..

కేజీఎఫ్ డైరెక్టర్ ఎవరితో చేస్తే బాక్సులు బద్దలవుతాయి?

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా మూవీల హవా జోరుగా సాగుతోంది.ఇప్పటికే ఈ కోవలో బాహుబలి చిత్రం మొదలుకొని, తాజాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాల వరకు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమాలను దర్శకులు తెరకెక్కిస్తున్న తీరు...

Read More..

బిగ్‌బాస్ 4: కిడ్నాప్ అయిన దివి.. హౌస్‌లో రచ్చ రచ్చ!

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వారాలు పూర్తి చేసుకుని.మూడో వారంలోకి అడుగుపెట్టింది.మొద‌టి వారం ఏదోలా గ‌డిచిపోయినా.రెండో వారంలో మాత్రం ఇంటి స‌భ్యులంద‌రూ త‌మ‌దైన కామెడీతో బుల్లిత‌ర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.ఇక...

Read More..

వకీల్ సాబ్ షూటింగ్ స్టార్ట్… అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ జాయిన్

కరోనా లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో దర్శక, నిర్మాతలు అందరూ మళ్ళీ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.ఇప్పటికే కొంత మంది షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్లిపోయారు.మరికొంత మంది సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.చిన్న సినిమాలు...

Read More..