ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న స్టార్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక బాలయ్య బాబు( Balayya Babu ) లాంటి నటుడు సైతం ప్రస్తుతం ఇప్పటికే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వచ్చాయి.ఇక ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అయితే బాలయ్య బాబుతో ఇప్పటికే చాలా మంది సార్ డైరెక్టర్లు సినిమాలు చేయాలని చూస్తున్నారు.రీసెంట్ గా హరీష్ శంకర్( Harish Shankar ) కూడా కథ వినిపించారట.
వంశీ పైడిపల్లి( Vamshi Paidipally ) కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎవరితో ముందుగా వర్క్ చేస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఆయన చేయబోతున్న సినిమాల విషయం బాలయ్య బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఎందుకంటే తన కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి తన కొడుకు ముందు ఇప్పుడు జనరేషన్ ముందు ఎక్కడ తగ్గకుండా భారీ విజయాన్ని సాధించాలని ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…
.