Telugu Stop Exclusive Top Stories

Telugu Stop Exclusive Top Stories – Telugu Top Ten Tips Chitkalu for Health,Education,Life Style,Food,Kitchen,Technology,Mobile,Money Savings,Laptops,WhatsApp Features,Facebook,Instagram,Helo App Features.

తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సినిమాకు ప్రాణం సంగీతం.హీరో, దర్శకుడు ఎంత ముఖ్యమో.అంతే ముఖ్యం సంగీత దర్శకుడు.సినిమా జయాపజయాలను మ్యూజిక్ ప్రభావితం చేస్తుంది.సినిమా బాగా లేకపోయినా.అద్భుత పాటల ద్వారా విజయం అందుకున్నవి ఎన్నో ఉన్నాయి.సినిమాకు కీలకమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఈ మధ్య రెమ్యునరేషన్ బాగా పెంచారు.దేవి శ్రీ...

Read More..

చివరికి నా కొడుక్కి కూడా అవకాశాలు ఇవ్వలేదు : కోటి

చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.ఆయన మ్యూజిక్ తో కోట్లాది అందని హృదయాలను రంజిపజేశాడు.ఇక కోటి తండ్రి సాలూరు రాజేశ్వరరావు.ఆయన మెలోడీ సాంగ్స్ కి పెట్టింది పేరు.సాలూరి గారు ఎన్నో అద్భుతమైన పాటలను...

Read More..

భానుమతికి ఘంటసాలకు మధ్య ఇంత గొడవ జరిగిందా.. ?

అలనాటి నటి భానుమతి గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.భరణి పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రాల్లో విప్ర నారాయణ ఒకటి.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు విప్ర నారాయణ పాత్రను, భానుమతి దేవదేవి పాత్రనుపోషించారు.అయితే...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఈటెల భూకబ్జా కేసు ప్రారంభించిన ఎసిబి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించారు. 2.లాక్ డౌన్ లో ఉచిత భోజనం కల్పించండి : హైకోర్టు తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది...

Read More..

సమంత ఇల్లుని చూశారా.. ఇంద్రభవనమే..!

చిత్ర పరిశ్రమలో నటి సమంత గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.నాగ చైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలైంది సమంత.ఈ జంటను అభిమానించే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు.ఇక ఎప్పడు ఈ...

Read More..

కూతురిని హీరోయిన్ ని చేయడం కోసం శంకరాభరణం రాజ్యలక్ష్మి తల్లి ఏం చేసిందో తెలుసా..?

రాజ్య‌ల‌క్ష్మి. ఈ పేరు వింటే ఎక్కడో విన్నట్లుందే అని అనుకుంటాం.సరిగా గుర్తు పట్టలేం.కానీ.శంకరాభరణం రాజ్య‌ల‌క్ష్మి అనగానే టక్కున గుర్తొస్తారు.చక్కటి ముఖంతో అందమైన నటనతో సంప్రదాయ బద్దంగా కనిపిస్తుంది ఈ నటీమణి.అమాయ‌కంగా క‌నిపించే ముఖం, విశాల‌మైన క‌ళ్ల‌తో చూడ‌గానే ఆక‌ర్షించే రూపం ఆమె...

Read More..

ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏ సెలబ్రిటీ ఎంత తీసుకుంటారో తెలుసా..?

నేటి సమాజంలో సోషల్ మీడియా గురించి తెలియని వారంటూ ఉండరు.ఇక సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు.ఇక వెండితెర, బుల్లితెర కనిపించే నటులను కొంతమంది సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉంటారు.అయితే నటులు డీజిల్ మీడియాలో ఒక్క ఇంటర్వ్యూకి...

Read More..

సమంత వదిలేసిన 10 సినిమాలు..ఎన్ని హిట్స్ ..ఎన్ని ప్లాప్స్ ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమాని సొంతం చేసుకుంది.ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.అటు తరువాత...

Read More..

భద్ర సినిమాను ఎంత మంది స్టార్ హీరోలు వద్దని వదిలేసారో తెలుసా.. ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా భద్ర.ఈ సినిమాతోనే బోయపాటి శ్రీను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు.ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.లవ్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, కామిడీ ఇలా అన్ని అంశాలు...

Read More..

“చంటి” సినిమా లో వెంకటేష్, మీనా పాత్రల్లో నటించిన చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారు

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా చంటి.ఈ సినిమాకు కె.ఎస్.రామారావు నిర్మతగా వ్యవహరించారు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో వెంకటేష్ మాయకత్వంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.వెంకటేష్, మీనాల కెరీర్ ఈ సినిమా ఓ...

Read More..

ఒక్క హిట్ అయినా దొరక్కపోతుందా అని ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని సినిమా పరిశ్రమ పూర్తిగా మూతపడ్డది.నెల రోజుల పాటు థియేటర్లు ఓపెన్ అయినా.భారీ సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు.వచ్చినా చిన్నా చితకా సినిమాలే.పలువు హీరోలు చాలా కిందట సక్సెస్ కొట్టినా.మళ్లీ ఎప్పుడు సక్సెస్ కొడతారో తెలియని...

Read More..

థియేటర్ లో డిజాస్టర్.. టీవీలో సూపర్ TRP తో సక్సెస్ మూవీస్ ఏంటో తెలుసా?

సినిమాలో కంటెంట్ సూపర్ గా ఉన్నా.కొన్నిసార్లు కొన్నిసినమాలు థియేటర్లో సరిగ్గా ఆడవు.కొన్ని సినిమాలు వరస్ట్ గా ఉండి థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడవు.ఈ రెండు కేటగిరీలకు చెందిన కొన్ని సినిమాలు వెండితెరపై వెలుగులు నింపకపోయినా.బుల్లి తెరపై మంచి రేటింగ్ తో...

Read More..

కరోనా కాటుకు ఎంత మంది యువ దర్శకులు బలి అయ్యారో తెలుసా.. ?

దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా.సినిమా రంగంపైనా కోలుకోలేని దెబ్బకొడుతోంది.తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.అన్ని ఇండస్ట్రీల్లో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు.ఇందులో దర్శకులు ఎక్కువగా చనిపోతున్నారు.టాలీవుడ్ లోని దాదాపు అర డజను మంది యంగ్ డైరెక్టర్స్...

Read More..

ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ సూపర్ హిట్ సినిమాలేంటో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటుడు ఎన్టీఆర్.ఆయన నటించిన ఎన్నో సినిమాలు రికార్డులను కొల్లగొట్టాయి.పలు సినిమాలు ట్రెంట్ సెట్టర్ గా నిలిచాయి.అంతేకాదు.తెలుగు సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చారు.బాలీవుడ్ మూవీలను తెలుగులోకి రీమేక్ చేశాడు.తెలుగులో ఈ తరహా ప్రయోగం కొత్తది కావడం విశేషం.అవీ...

Read More..

కృష్ణంరాజు తల రాత మార్చేసిన 555 సిగరెట్ ప్యాకెట్..ఎలాగో తెలుసా.. ?

కృష్ణంరాజు.రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన లెజెండరీ స్టార్.ఆయన ఎన్నో సినిమాల్లో నటించి అశేష జనాదరణ పొందారు.ఆ రోజుల్లో ఆయనకు ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉండేది.తన నటనతో ప్రేక్షకులను ఎంతో అలరించే వారు.ఇప్పటికీ కృష్ణంరాజు సినిమాలు అంటే జనాలకు చాలా మక్కువ.అయితే...

Read More..

హాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా?

ఏ పరిశ్రమకు చెందిన సినిమా నటులైనా హాలీవుడ్ లో నటించాలని కోరుకుంటారు.హాలీవుడ్ లో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు.చాలా మంది బాలీవుడ్ తారాలు సైతం హాలీవుడ్ లో సినిమాలు చేసి బాగా సక్సెస్ అయ్యారు.కానీ కొందరు బాలీవుడ్ తారలు తమకు హాలీవుడ్...

Read More..

అనాధ గా పెరిగిన సీరియల్ హీరోయిన్ మధు క్రిష్ణ కష్టాలు వింటే కన్నీళ్లు రాక తప్పవు..

పేరెంట్స్ సపోర్టు లేకుండా సొసైటీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు.అందులోనూ అమ్మాయి అయితే మరింత కష్టం.అమ్మానాన్న లేకుండా.అమ్మమ్మ తాతల లాలన లేకపోతే మరింత ఇబ్బంది అవుతుంది.సేమ్ ఇలాంటి ఇబ్బందులే అనుభవించింది టాలీవుడ్ బ్యూటీ మధు క్రిష్ణ.తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు...

Read More..

చిరంజీవి-దాసరి, ఆ ఒక్క తప్పే మల్లి వీరిద్దరిని కలవనివ్వలేదు

టాలీవుడ్ లో మేటి నటుడు చిరంజీవి కాగా.దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు.అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే.150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు మెగాస్టార్ చిరంజీవి.అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయడంతో...

Read More..

ఒకే స్కూల్ నుండి వచ్చిన కృష్ణ, కె విశ్వనాధ్ ల గురించి ఎవరికి తెలియని విషయాలు

తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు దిగ్గజ వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మద్రాసు కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రస్థానానికి చేరారు ఈ ఇద్దరు.అందులో ఒకరు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ కాగా.మరొకరు క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్.అయితే ఈ ఇద్ద‌రూ...

Read More..

సినిమా సూపర్ హిట్ అయినా కూడా ప్రొడ్యూసర్లు నిండా మునిగిపోయిన సినిమాలు

కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన పలు సినిమాలు మంచి విజయం సాధించాయి.పరాజయాన్ని మూటగట్టుకున్న సినిమాలు సైతం డబ్బులు బాగానే వసూలు చేశాయి.కానీ కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ సంపాదించుకున్నా.పెద్దగా పైసా వసూల్ చేపట్టలేదు.ఇంతకీ హిట్ టాక్ వచ్చి బ్రేక్...

Read More..

కథతో పాటు క్యారెక్టర్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ..పెరిగిన టాలీవుడ్ రేంజ్

గతంలో సినిమా అంటే హీరోయిజాన్ని హైలెట్ చేస్తే చాలు అనుకునే వారు దర్శకులు.హీరోని బేస్ చేసుకుని కథ ముందుకు నడిపించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.హీరోయిజం ఒక్కటే కాదు.వాళ్ల క్యారెక్టర్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.గతంలో సినిమా విడుదల అయ్యేవరకు హీరో రోల్ ఏంటనేది...

Read More..

తెలుగు సినిమాలు చేసి దారుణంగా దెబ్బతిన్న తమిళ దర్శకులు ఎవరో తెలుసా?

ఒకప్పుడు తెలుగు హీరోలకు తమిళ్ డైరెక్టర్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది.వాళ్లతో ఎలా అయినా సినిమా చేయాలని కాంబినేషన్ మీద కాంబినేషన్ అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్లు.వాటిలో సగానికి సగం సినిమాలు సెట్ మీదికే వెళ్లలేదు.కొన్ని తెలుగు హీరోస్తమిళ్ డైరెక్టర్స్ కాంబోలో వచ్చిన...

Read More..

ప్రజల కోసం కోట్ల రూపాయల పేటెంట్ హక్కులు వదులుకున్న మహానుభావులు ఎవరో తెలుసా?

కరోనా కల్లోలం ఆపాలంటే దేశంలో 60 శాతం మందికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.కానీ ఇప్పుడు భారత్ లో తయారు అవుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు జనాభాకు సరిపడ ఉత్పత్తి కావడం లేదు.ఈ రెండు కంపెనీలు తయారు...

Read More..

సినిమాల్లో కనిపించని పాత్రలు ..అయిన సినిమా మొత్తం వాటి చుట్టే. !

సినిమా మేకింగ్ అనేది ఓ ఆర్ట్.అందుకే దర్శకులు సినిమాకు హార్ట్ లాంటి వారు.సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతారు.రాసిన స్టోరీకి తగ్గట్లు తెరపై పాత్రలకు ప్రాణం పోయిస్తారు.అయితే కొన్ని సినిమాల్లో రహస్య పాత్రలను స్రుష్టించించి వారెవ్వా అనిపించారు.సినిమా అంతా ఆ...

Read More..

హీరోయిన్-డైరెక్టర్ల కాంబోలు మళ్లీ హిట్ కొట్టేనా?

హీరో- హీరోయిన్ కాంబినేషన్, హీరో- డైరెక్టర్ కాంబినేషన్ తో పాటే.డైరెక్టర్- హీరోయిన్ కాంబినేషన్ కూడా ఈ మధ్య టాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతోంది.ఓ బ్యూటీతో రాపో పెరిగితే చాలా మళ్లీ తననే తదుపరి సినిమాల్లో తీసుకుంటున్నరు మూవీ మేకర్స్.హీరోయిన్లు సైతం...

Read More..

TNR భార్య గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు

ప్రముఖ సినీ జర్నలిస్ట్ నటుడు టీఎన్ఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన ఇంటర్వూస్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక ఇటీవల టీఎన్ఆర్ కరోనాతో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్‌ఆర్‌కు...

Read More..

ఎయిర్ హోస్టెస్ వసుంధర.. అందాల తార కాంచనగా ఎలా మారిందో తెలుసా?

వసుంధర అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.కాంచన అంటే చాలా మందికి సుపరిచితమే.ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది ఈ భామ.కాలేజీ నుంచి నాటకాల్లోకి అడుగు పెట్టిన ఈ తార.ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేసింది.సినీ నిర్మాత పరిచయంతో...

Read More..

మందు కంపు కొడుతుంది అంటూ కోటా శ్రీనివాసరావు ను ఆ నటీమణులు.. ?

కోడి రామకృష్ణ.తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన దర్శకుడు.ఎన్నో సినిమాలను తీసిన ఆయన పదుల సంఖ్యలోబ్లాక్ బస్టర్ హిట్లు సాధించాడు.కోడి రామకృష్ణ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ అనే స్థాయికి తీసుకొచ్చాడు ఈ దిగ్గజ దర్శకుడు.ఆయన సినిమాల్లోని పాత్రలు...

Read More..

మొదటిసారి హీరోయిన్, మొదటి ముద్దు, మొదటి సారి డైరెక్షన్ ..ఇలా సినిమా రూపురేఖల్ని మార్చిన మహిళలు

భారత్ లో తొలి సినిమా 1913లో విడుదల అయ్యింది.ఈ సినిమా పేరు రాజా హరిశ్చంద్ర.ఇందులో హీరోయిన్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు.కానీ ఎవరూ ముందుకు రాలేదు.చివరకు హీరోగా చేసిన వ్యక్తి.హీరోయిన్ గా కూడా నటించాడు.అలాంటి స్థాయి నుంచి ప్రస్తుత స్థాయికి రావడానికి...

Read More..

ఒకే దర్శకుడికి మల్లి మల్లి అవకాశం ఇస్తున్న ప్రొడక్షన్ హౌస్ లు ఎన్ని ఉన్నాయ్

హీరో, హీరోయన్ కాంబో.డైరెక్టర్, హీరో కాంబో.హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కాంబో అంటే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది.ఈ కాంబినేషన్ లో చాలా వరకు రిపీట్ అయి.కంటిన్యూగా సక్సెస్ సాధించిన వాళ్లు ఉన్నారు.సేమ్ ఇలాగే కొందరు దర్శకులు, నిర్మాణ సంస్థల మధ్య...

Read More..

దమ్మున్న పాత్రల్లో నటించి సత్తా చాటిన 10 టాప్ హీరోలు ఎవరో తెలుసా?

ఒక మాస్ ఇమేజ్ వచ్చిన ఏ హీరో కూడా ఒక ఎక్స్ పరిమెంటల్ సినిమా చేసేందుకు సాహసం చేయడు.నటుడిగా తన సత్తా చాటుకోవాలి అనుకున్న వారు మాత్రమే ప్రయోగాలకు రెడీ అవుతారు.ఇలా చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన హీరోలు కూడా ఉన్నారు.కొందరు...

Read More..

డిజాస్టర్ మూవీస్ కానీ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించిన తెలుగు సినిమాలు

మన దగ్గర ప్లాప్ అయిన తెలుగు సినిమాలు వేరే భాషల్లో మంచి విజయం సాధించిన సందర్బాలున్నాయి.యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాయి.అవును మన వాళ్లను చూడటానికి కూడా ఇష్టపడకుండా ఛీ కొట్టిన సినిమా ఇతర భాషల్లో డబ్ చేసి యూట్యూబ్...

Read More..

కాపీ కొట్టి హిట్ అయ్యాయని ఆరోపణలు ఎదుర్కొన్న సినిమాలు ఏంటో తెలుసా?

కొంత మంది దర్శకులు హాలీవుడ్ సినిమాలు బాగా చూస్తారు.పుస్తకాలు కూడా బాగా చదువుతారు.వాటి నుంచి ప్రేరణ పొంది ఇలాంటి సినిమాలు తాముకూడా తీయాలి అనుకుంటారు.మరికొంత మంది అవే కథలను ఉన్నది ఉన్నట్లు ఇక్కడ దింపేద్దాం అనుకుంటారు.మొదటిది ప్రేరణ కాగా.రెండోది కాపీ అన్నమాట.చాలా...

Read More..

కరోనా దెబ్బకు నిలిచిపోయిన టాలీవుడ్ కమ్ బ్యాక్ సినిమాలు ఏంటో తెలుసా?

కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది.సినిమా పరిశ్రమపై మరింత తీవ్రంగా పడింది.సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.మూవీ రిలీజ్ లు నిలిచిపోయాయి.ఈ దెబ్బతో కొందరు దర్శకనిర్మాతలు ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నారు.నాని లాంటి స్టార్ హీరో సినిమా సైతం...

Read More..

కమల్ హాసన్ మేకప్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన సినిమా ఏంటో తెలుసా..?

భారతీయుడు.కమల్ హాసన్ హీరోగా గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తెరక్కించిన మూవీ.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.సౌత్ లో ఓరేంజి వసూళ్లు సాధించింది.హీరోగా కమల్ హాసన్ కి, దర్శకుడిగా శంకర్ కు ఎనలేని పేరు తెచ్చింది.సుబాష్ చంద్రబోస్ బ్రతికుంటే దేశంలో...

Read More..

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు ఏ ఫుడ్ ను ఇష్టంగా తింటారో తెలుసా?

సినీ జనాలు అంటేనే బాగా రిచ్ ఫెలోస్.పెద్ద బంగళాలు, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బట్టలు.ఒకటేమిటీ అన్నీ అద్భుతమే.కానీ ఫుడ్ విషయంలో మాత్రం నోరు కట్టేసుకుంటారు.కోట్లు ఉన్నా కడుపు నిండా తినలేరు.తింటే లావు అయిపోతారు.అందుకే కడుపు కట్టుకుని ఉంటారు.మరికొందరు బాగా తిని.కొవ్వు కరిగించుకునేందుకు...

Read More..

దివ్యాంగుల పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

సినిమాల్లో నటించడం అంటే.అంత తేలిక విషయం కాదు.ఏ పాత్ర పోషించాల్సి వచ్చినా సరే అనాలి.క్యారెక్టర్ లో జీవించాలి.అందుకే నటన అనేది అంత సులభం కాదు.ఇక సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు.అందులోనూ మూగ, చెవుడు, గుడ్డి పాత్రలు చేయడం...

Read More..

టాలీవుడ్ హీరోల ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే సామెత తెలుగు హీరోలకు సరిగ్గా సూటవుతుంది.ఓ వైపు సినిమాల్లో నటిస్తూ సంపాదిసస్తూనే.మరోవైపు పలు వ్యాపారాలు చేస్తూ డబ్బు పోగేస్తున్నారు.బ్రాండ్స్, ప్రాపర్టీస్, కమర్షియల్ బిజినెస్ లు, నిర్మాణ సంస్థలు, స్టూడియోల ద్వారా మస్త్ సంపాదిస్తున్నారు.అసలు ఇంతకీ...

Read More..

క్రికెట్ అభిమానుల పైత్యం.. పలుమార్లు క్రికెటర్లపై దాడులు..

అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి.లేదంటే అది ఉన్మాదం అవుతుంది.సినిమా తారల ప్యాన్స్ అయినా.క్రికెటర్ల ఫ్యాన్స్ అయినా.ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది.కానీ ఒక్కోసారి పలు కారణాలను సాకుగా చూపుతూ క్రికెట్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసిన సందర్బాలున్నాయి.ఇంతకీ వాళ్లు.ఎప్పుడు.ఎందుకు హద్దులు మీరారో ఇప్పుడు...

Read More..

వెంకటేష్ 18 ఏళ్లకే నిర్మాతగా మారడం వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

ఒక పని చేయాలంటే.చేతిలో డబ్బులు ఉండాలి.చేయాలనే తపన ఉండాలి.అప్పుడే ఏమైనా చేయగలం.వయసుతో సంబంధం లేకుండానే అనుకున్నది సాధించవచ్చు.సేమ్ ఇలాగే చేశాడు హీరో వెంకటేష్.తన అభిమాన నటుడితో సినిమా చేయాలనే పట్టుదలతో ఏకంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.అప్పటికి...

Read More..

ఇద్దరు హీరోయిన్లు మళ్లీ మళ్లీ కలిసి చేసిన సినిమాలు ఏంటో తెలుసా?

టాలీవుడ్ లోని పలు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటడం చూశాం.ఫ్లాష్ బ్యాక్ లో ఒకరు.మెయిన్ ట్రాక్ లో మరొకరు నటించడం కామన్.ఒక హీరో డబుల్ రోల్ చేసినప్పుడు సైతం ఇద్దరు నటీమణులు యాక్ట్ చేయడం మామూలే.కానీ ఒక హీరో ఉండి ఇద్దరు...

Read More..

కమెడియన్లతో ఆడిపాడిన టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.కొంత కాలం తర్వాత తెర నుంచి సైడైపోతారు.ఆ తర్వాత పర్టికులర్ హీరో అని చూడకుండా వచ్చిన సినిమా చేసుకుని వెళ్లే హీరోయిన్లు కూడా కొందరు ఉంటారు.సినిమా కెరీర్ కు కొంత...

Read More..

ఆనందం ఫెమ్ ఆకాష్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

ఆకాష్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరో.తన తొలి సినిమా రోజా వనం.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఈ సినిమా అనంతరం బాలచందర్ తనను చిరంజీవుడ సినిమాలో సెకెండ్ హీరోగా పెట్టినట్లు చెప్పాడు.ఆ తర్వాత ఆనందం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు...

Read More..

హీరో లేదా హీరోయిన్ చనిపోయి ఆడియెన్స్ ను ఏడిపించిన సినిమాలేంటో తెలుసా?

సినిమా చూస్తున్నంత సేపు అందులో లీనం అయిపోతాం.కామెడీ వస్తే నవ్వుతాం ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆవేదన చెందుతాం సినిమాల్లో యాక్టర్స్ చనిపోతే కంటతడి పెడతారం.అంతలా మనల్నికనెక్ట్ చేసుకుంటుంది సినిమా.అలా మనల్ని చాలా బాధపెట్టి ఏడిపించిన సినిమాలు చాలా ఉన్నాయి.వాటిలో కొన్నింటిని ఇప్పుడు...

Read More..

A+,A,B,C కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ ఏడాదికి ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా?

ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగిస్తున్న క్రీడ క్రికెట్.ఈ ఆటకు ప్రపంచంలో అత్యధిక అభిమానులున్నారు.క్రికెట్ వస్తుందంటే చాలు.ఇప్పటి ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోతారు.ప్రపంచంలోనే ఇండియన్ క్రికెట్ బోర్డు బాగా రిచ్.ఒక్కసారి టీమిండియా జట్టుకు సెలెక్ట్ అయితే చాలు అని వేలాది మంది యువకులు కలలుగంటారు.కానీ...

Read More..

ఒక హీరోయిన్ ను కాదని మరో హీరోయిన్ చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసా?

రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా చేయాలని అనుపమ పరమేశ్వర్ ను అడిగారట.తను కూడా ఓకే చెప్పిందట.సినిమా యూనిట్ అఫీషియల్ గా ప్రకటన కూడా చేసింది.రాం చరణ్ సరసన అనుపమ హీరోయిన్ గా చేస్తుందని చెప్పింది.కారణాలు ఏంటో కానీ.చివరకు సమంతా ఈ సినిమాలో...

Read More..

ధోనీ సింప్లీసిటీ.. మంచి తనానికి నిలువెత్తు నిదర్శనం ఈ రెండు ఘటనలు

ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటంలోనే మనిషి గొప్పతనం ఉంటుంది.జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లినా గర్వం అనేది పనికి రాదు.ప్రతి మనిషిని ప్రేమగా చూసినప్పుడు, గౌరవంగా పలకరించినప్పుడే ఆయా వ్యక్తుల కీర్తి మరింత పెరుగుతుంది.అందరితో కలిసిపోయే వారే మంచి వారిగా గుర్తింపు...

Read More..

యాక్టర్ సూర్య చేస్తున్న గుప్తదానాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే

సూర్య.తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ సినిమా నటుడు తెలుగులో కూడా పలు సినిమాలు చేశాడు.అద్భుతమైన యాక్షన్ సినిమాలతో .భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకున్నాడు.ఆయన భార్య జ్యోతిక సైతం తెలుగు జనాలకు సుపరిచితం.ఆమె కూడా తెలుగులో...

Read More..

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?

అప్పట్లో ఒక లేడీ సినిమా రివ్యూయర్ అజిత్ నటించిన మూవీకి చెత్త రివ్యూ ఇచ్చింది.ఆమె రివ్యూ పట్ల ఫ్యాన్స్ కు తిక్కరేగింది.సదరు ఫీమేల్ రివ్యూయర్ ను రేప్ చేస్తామని బెదిరించారు.మరికొంత మంది చంపేస్తామని హెచ్చరించారు.ఇంకొంత మంది అసభ్యంగా బూతులు తిట్టారు.ఈ ఘటన...

Read More..

సొంత అక్కా చెల్లెళ్లుగా యాక్ట్ చేసిన తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా?

చాలా సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే ఉంటారు.లేదంటే ఇద్దరుంటారు.ఒకరు ఫ్లాష్ బ్యాక్ లో ఉంటే మరొకరు ప్రజెంట్ లో ఉంటారు.మరికొన్ని సినిమాల్లో ఒకే హీరోకు ఇద్దరు భార్యలుగా చేసిన సందర్భాలూ ఉన్నాయి.మరికొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ సొంత అక్కా, చెల్లెళ్లుగా కనిపించిన సందర్భాలు...

Read More..

ఫేమస్ బయోపిక్స్ లో నటించే అవకాశం వచ్చినా.. వద్దని రిజెక్ట్ చేసిన నటులు ఎవరో తెలుసా?

ముత్తయ్య మురళీధరన్.లెజెంటరీ స్పిన్నర్.ఈయన మీద బయోపిక్ తీసుకున్నారు.ఇందులో నటించాల్సిందిగా విజయ్ సేతు పతికి ఆఫర్ వచ్చింది.కానీ శ్రీలంక- LTTE మధ్య జరిగిన వివాదంలో ముత్తయ్య LTTEకి వ్యతిరేకంగా మాట్లాడాడు.ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ విజయ్ సేతుపతిని నెటిజన్లు టార్గెట్ చేస్తున్నార.తమిళులకు...

Read More..