Telugu Crime News(క్రైమ్ వార్తలు)

Telugu Crime News covering Crimes happening in Andhra Telangana States like Cyber Crime,Accidents,Cheating Cases covering from Telugu State Districts,Citys ,Villages and Metro Citys Hyderabad,Vijayawada,Amaravati,Vizag etc. క్రైమ్ వార్తలు,మోసాలు,ఆంధ్ర తెలంగాణ పోలీస్ కేసు ,సైబర్ నేరాలు ,టెక్నాలజీ,దొంగతనాలు,ఆక్సిడెంట్ సంబంధిచిన వార్తలు.

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కిందికి ఆటో.. ఎక్కడంటే.. ?

దేశంలో జరుగుతున్న రోడ్దు ప్రమాదాలకు లెక్కే లేదు.నిత్యం ఎక్కడో ఒకచోట పొరపాటున లేక గ్రహపాటున తెలియదు గానీ ప్రమాదవశాత్తున జరిగే మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇంట్లో నుండి బయటకు వెళ్లితే క్షేమంగా ఇల్లు చేరుకుంటామనే నమ్మకం ఉండటం లేదు.ఎంత...

Read More..

12 ఏళ్ల కూతురుని 46 ఏళ్ల వ్యక్తికి అమ్మేసిన తల్లిదండ్రులు.. ఎంతకో తెలుసా ?

ఆడ పిల్లలంటే ఆటబొమ్మలుగా చూసే మనుషులు సమాజంలో ఇంకా ఉన్నారు.ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినంత సంబరపడిపోతారు చాలా మంది.కానీ కొంత మంది మాత్రం ఆడపిల్ల అంటే భారంగా భావిస్తారు.వారిని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకోవాలని చూస్తారు.కానీ...

Read More..

వీధి రౌడీల్లా మారిన ఉపాధ్యాయులు.. తరగతి గదిలోనే.. ?

క్లాస్ రూం అంటే దేవాలయ ప్రాంగణంతో సమానం అంటారు.ఇక పాఠాలు చెప్పే గురువులను దైవంతో సమానంగా భావిస్తారు.మరి ఈ మధ్యకాలంలో ఇలాంటి గురువులు పెడతోవ పడుతూ, సమాజానికి ఆదర్శంగా ఉండవలసింది పోయి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే విద్యార్ధినిలపై అధ్యాపకుల అత్యాచారాలు అనే వార్తలు...

Read More..

వ్యక్తి హత్య కేసులో కోడిపుంజు హస్తం.. అరెస్ట్ చేసిన పోలీసులు.. !!

అదేంటి రుచిగా వండుకునే కోడిపుంజు హస్తం ఒక వ్యక్తి హత్యలో ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా.అందులో అది మనిషిని చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా.అయితే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.ఆ వివరాలు చూస్తే. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్ గ్రామంలో కోడి పందాలు నిర్వహించేందుకు...

Read More..

దేవుడా.. తనపై ఒక మహిళ అత్యాచారం చేసిందని కేసు పెట్టిన డిగ్రీ విద్యార్థి..

ఒక యువకుడిపై అత్యాచారం చేసి అతడిని వేధింపులకు గురి చేస్తుందని ఒక యువకుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.ఈ ఫిర్యాదు తెలిసి మన దేశంలో సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదని కొంత మంది వాపోతున్నారు.దేశంలో ఆడవాళ్లకే రక్షణ...

Read More..

కొన్ని గంటల్లో పెళ్ళి అనగా మేకప్ సామాన్లు కోసం బయటకు వెళ్లిన పెళ్లికూతురు.. ఆ తర్వాత..

కొద్దీ గంటల్లో ఆమె పెళ్లి జరగనుంది.బంధువులంతా విచ్చేసారు.పెళ్లి మండపం సిద్ధంగా ఉంది.అందరూ సంతోషంగా గడుపుతున్న సమయంలో ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.దీంతో పెళ్లి మండపం అంతా ఒక్కసారిగా నిశబ్దంగా మారిపోయింది.పెళ్లి పనులతో బిజీగా ఉండాల్సిన వారంతా ఎక్కడి వారు అక్కడే ఉంది...

Read More..

కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం.. !

మంచి భవిష్యత్తు ఉన్న యువతి యువకులు ప్రేమ మాయలో పడి, వాళ్ల జీవితాల్లో చీకటి వెలుగుల దారులను చూడకుండానే, కష్టసుఖాలు అనుభవించకుండానే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ప్రేమే లోకం అని భావించి కన్న వారికి కడుపుకోత పెడుతున్నారు.ఇలా ఎందరో ఏం సాధించకుండానే ఈ మట్టిలో...

Read More..

వ్యాపారం నిమిత్తం ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన మామకోడలు.. అదే ఆమె కొంప ముంచింది..

రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి.ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఎప్పుడు ఎవరు ఏ రూపంలో దాడి చేస్తారో తెలియడం లేదు.పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఎంత పెద్ద శిక్షలు వేస్తున్న సమాజంలో మార్పు రావడం లేదు.బయటే కాదు మహిళలకు ఇంట్లో...

Read More..

తమ్ముడు తన మాట వినడం లేదని ఆ అక్క ఏం చేసిందో తెలుసా..?

ఈ మధ్య యువత చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువవుతుంది.తల్లితండ్రి మందలించారని, టీచర్ తిట్టాడని, లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని ఇలా ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం సర్వసాధారమైపోయింది.తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది.డిగ్రీ చదువుతున్న అమ్మాయి...

Read More..

ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తుండగా పాపం ఘోరం జరిగిపోయింది.. ?

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక పాము ఏడాదిన్నర వయసున్న పాపకు తల్లిని దూరం చేసింది.హృదయాన్ని కరిగించేలా ఉన్న ఈ ఘటన తాలూకూ విషయం తెలుసుకుంటే. మహారాష్ట్రలోని, చంద్రాపూర్‌ మండలం, సోనాపూర్‌ నుంచి కొందరు కూలీలు ఉపాది నిమిత్తం కృష్ణా జిల్లా...

Read More..

ఘోరం : గర్భిణీ పొట్ట మీదగా వెళ్లిన బస్సు.. 8 గంటలపాటు ప్రాణాలతో పోరాడి..

రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఎన్నో కుటుంబాలు తమ అయిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగి పోతున్నారు.రోడ్డు ప్రమాదాల నుండి నివారణ కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.తాజాగా ముషీరాబాద్ లో...

Read More..

రైతుల ప్రాణం తీసిన క్రేన్.. బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. !

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది.మండలం లోని బల్లూ నాయక్‌ తండాలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో క్రేన్‌ సహాయంతో పూడిక తీస్తుండగా, ప్రమాదవశాత్తు క్రేన్ బకెట్ బావిలో కి ఒరిగి పోయిందట.దీంతో...

Read More..

గుండెని కోసి కూర వండిన రాక్షసుడు.. ఎక్కడ అంటే.. ?

సమాజంలో మనుషుల రూపంలో రాక్షసులు కూడా ఉన్నారని అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.ఇప్పుడు చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.కానీ ఈ భయానక ఘటన ఇక్కడ కాదు లేండి అమెరికాలో. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.అమెరికాలోని ఓక్లహోమా‌లో...

Read More..

బయటపడ్డ నకిలీ మందుల వ్యాపారం.. మందుబిళ్లలకు బదులుగా..

రోజురోజుకూ అక్రమాలు బాగా పెరిగిపోతున్నాయి.అన్ని వస్తువులను కల్తీ మాయం చేస్తున్నారు.ఆఖరికి తినే వస్తువులను కూడా వదలడం లేదు.ప్రతి వస్తువును కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.ప్రజలు ఏ వస్తువులో ఏ కల్తీ చేస్తున్నారో అని భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది.కల్తీ వస్తువులను తిని చాలా...

Read More..

ఫార్మసీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసులో ఊహించని విష‌యం.. ఆమె మరణం సాధారణమైంది కాదట.. ?

ఘట్‌కేసర్‌లో ఫార్మ‌సీ విద్యార్థిని రెండు రోజుల క్రితం నిద్ర‌ మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ మరో నమ్మలేని నిజం బయటకు వచ్చింది.ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించలేదని పోలీసులు జరుపుతున్న విచార‌ణలో తేలిందట. కాగా రేప్ డ్రామా ఆడినందుకు...

Read More..

ఓరి దేవుడా.. ఓటిపి లను కూడా అమ్మేస్తున్నారుగా..?!

మనం వాట్సాప్ అకౌంట్ తెరవాలన్నా, టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా.ఫేసుబుక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా మన మొబైల్ ఫోన్ నెంబర్ కు వచ్చే వన్ టైం పాస్ వర్డ్ తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఎందుకంటే ఆ ఖాతాలను వినియోగించేది ఎవరో తెలుసుకోవడానికి...

Read More..

54 రోజులు మేనేజ్ చేసిన మహిళ.. ఒక్క చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయింది..

అత్యంత బలంగా ఉండే భారతీయ వివాహ బంధం వివాహేతర సంభంధాల కారణంగా బలహీనంగా మారుతున్నాయి.రోజురోజుకూ పరాయి వ్యక్తులపై వ్యామోహంతో భార్య భర్తను, లేదంటే భర్త భార్యను వదిలేయడానికి కూడా సిద్ధ పడుతున్నారు.భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల వాళ్ళ మధ్య...

Read More..

దురాశతో అంబూలెన్స్ సిబ్బంది చేసిన పని తెలిస్తే ఛీ అంటారు.. ?

ప్రమాదంలో ఉన్న వారికి కాసింత సహయం చేద్దామని ఆలోచించే రోజులు క్రమక్రమంగా మాయం అవుతున్నాయి.ఎదుటి వారు చావుబ్రతుకుల మధ్య ఉన్నా కూడా వారి దగ్గర విలువైన వస్తువులు ఉంటే వాటిని దోచుకుపోతున్నారే గానీ పాపం ప్రాణాలు కాపాడుదాం అని ఆలోచించే వారు...

Read More..

మనస్దాపంతో ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య.. !

ఘట్‌కేసర్‌లో బీ ఫార్మ‌సీ విద్యార్థిని త‌న‌ను ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.చివరికి పోలీసు వారిని కూడా ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరికి ఆ విద్యార్ధిని కిడ్నాప్ కాలేదని తేలగా, చట్టాన్ని కూడా...

Read More..

క్షుద్రపూజల పేరుతో భర్తను స్మశానానికి పంపి భార్యను అత్యాచారం చేసిన స్వామీజీ..

ఎన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినా ఇంకా మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.రోజూ టీవీల్లో, పేపర్లలో ఎంత మంది దొంగ బాబాలు బయట పడినా ప్రజల్లో మార్పు రావడం లేదు.రోజురోజుకూ టెక్నాలిజీ పెరుగుతున్న ప్రజలలో ఇంకా మార్పు రావడంలేదు.ఇంకా స్వామీజీలు, బాబాలను నమ్ముతూ...

Read More..

గెస్ట్ ‌హౌస్‌లో పోలీసుల దారుణం.. ??

ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.కానీ పోలీసులే ప్రజల పాలిట కీచకులుగా మారితే న్యాయదేవత కళ్లకు కట్టిన నల్ల బట్ట చాటున జరిగే అన్యాయాన్ని చూడలేక వచ్చే కన్నీరును కూడా కనబడకుండా దాచుకుంటుంది. ఇలా పోలీసు శాఖలో అందరు...

Read More..

ఘరానా మోసం : లాటరీ పేరుతో రూ. 5.54 లక్షలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు..

రోజురోజుకూ మోసాలు ఎక్కువవుతున్నాయి.మోసపోయే వారు ఉన్నంతకాలం మోసాలు జరుగుతూనే ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.ఈ మాటలు నిజంగా నిజమే.ప్రజలకు ఆశచూపి వారిని అమాయకులను చేసి వారిని నిలువునా దోపిడీ చేస్తున్నారు.తెలియని వాళ్ళు ఫోన్ చేసినా.మెసేజ్ లు పంపినా వారికి రియాక్ట్ అవ్వకుడదని పోలీసులు...

Read More..

మేల్ నర్స్‌ దారుణమైన ఘాతుకం.. లేడీ డాక్టర్స్ గదిలో స్మార్ట్ ఫోన్ అమర్చి.. ఛీ.. .

సమాజంలో రోజు రోజుకు మనుషులు విచక్షణ కోల్పోయి మృగాలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.విద్యావంతులు, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారో అనే ఆలోచన లేకుండా క్షణికమైన సుఖం కోసం ఆరాటపడుతూ సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు. ఇలాగే ప్రజలకు సేవలందించే వృత్తిలో ఉన్న...

Read More..

కులపెద్దల తప్పిదానికి బలైన నిండు ప్రాణం.. ఇదెక్కడి న్యాయం..!

ఉమ్మడి మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ లో కులపెద్దల ముర్ఖత్వానికి ఒక నిండు ప్రాణం బలి అయ్యింది.ఆ వివరాలు తెలుసుకుంటే.గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ ని ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు.అయితే కేసు నమోదు కాగానే...

Read More..

గొడ్డలితో భార్యను హతమార్చిన భర్త.. రాత్రి జరిగిన ఆ గొడవే కారణమట..

ఈ మధ్య వివాహబంధం ఆటలాగా మారిపోయింది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది.చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు.క్షణికావేశంలో నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.భార్యతో గొడవ పడి ఆ ఆవేశంలో భార్యను...

Read More..

ప్రైవేటు పాఠశాల వార్డెన్ దారుణం.. విద్యార్ధి ని కౄరంగా.. ?

చదువుకునే విద్యార్ధుల పట్ల సక్రమంగా వ్యవహరించవలసిన బాధ్యత స్కూల్ ఉపాధ్యాయులకు, అందులో పనిచేసే వారికి ఉంది.కానీ కొందరు తమ బాధ్యతను మరచి విద్యార్ధుల పట్ల కౄరంగా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని...

Read More..

ఛీటింగ్ కేసులో మాజీ క్రికెటర్ అరెస్ట్.. ?

ఉన్నతంగా మలచుకోవలసిన జీవితాన్ని కొందరు చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అడ్డదారుల్లో సంపాధించడానికి ఆసక్తి చూపుతూ చివరికి బజారుపాలవుతున్నారు.నలుగురి చేత ఛీ అనిపించుకుంటున్నారు.ప్రస్తుతం ఇలాంటి పని చేసిన ఓ మాజీ క్రికెటర్ జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.ఆ వివరాలు తెలుసుకుంటే. శ్రీకాకుళం...

Read More..

తన కోరిక తీర్చకపోతే ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరిస్తున్న ప్రియుడు.. చివరకు..

ఈ మధ్య కొందరు మగవాళ్ళు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు.అమ్మాయిలను సోషల్ మీడియాలో పరిచయం చేసుకోవడం తర్వాత మాయమాటలు చెప్పి వారిని ప్రేమలోకి దింపుతారు.కొన్నిరోజులు ప్రేమిస్తున్నట్లు నటించి వారితో క్లోజ్ గా ఫోటోలు దిగి వాటిని ఆయుధంగా మలుచుకుని అమ్మాయిలతో ఆడుకుంటున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే...

Read More..

మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే.. ?

లోకంలో మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.కంప్యూటర్ యుగంలో కూడా వీరి పిచ్చి పీక్ స్టేజీలో వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఏది నిజమో, ఏది అబద్ధమో గ్రహించకుండా కన్న అయిన వారిని కూడా ఈ మూఢ నమ్మకాలకు బలిచేస్తూ సమాజాన్ని హేళన...

Read More..

16 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ హోంగార్డ్..!!

సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.మనిషి కామం తో రగిలి పోతూ వావివరసలు లేకుండా శరీరం ఏది చెబితే అదే అన్నట్టు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉన్నట్లు అనేక సంఘటనలు బయటపడుతున్నాయి.భార్యాభర్తల మధ్య సరైన అండర్ స్టాండింగ్...

Read More..

బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో సిలిండర్ పెట్టిన చిచ్చు.. ఒకరు మృతి.. !

మనిషి బ్రతుకు ప్రమాదాల అంచున ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే.అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండేనే కొంత వరకైనా ఈ ప్రమాదాల నుండి బయటపడవచ్చు.లేదంటే ఊహించని ప్రమాదాలు కూడా ప్రాణాల మీదికి రావచ్చూ.ఇక ఇంటిలో గ్యాస్ అనేది ఎంత ముఖ్యం అయినదో తెలుసుగా.దీని వల్ల...

Read More..

ఏపీ ఇంటర్ బోర్డు పై అవినీతి ఆరోపణలు.. ?

మన దేశంలో అవినీతీ అంటే అయస్కాంతం లాంటిది.చటుక్కున అతుక్కుపోతుంది.అందుకే కావచ్చూ ప్రతి చోట అవినీతి రాజ్యమేలుతుంది.ఏ పనికావాలన్న జేబులు తడప వలసిందే.ఈ అవినీతి చివరికి విద్యావ్యవస్దను కూడా వదలడం లేదు. ఇకపోతే తాజాగా ఏపీ ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవినీతి దందా...

Read More..

వైద్యుడి ఘాతుకం.. కట్టుకున్న భార్యను కిరాతకంగా.. ?

కుటుంబ కలహాల విషయంలో చదువుకున్న వారు, చదువులేని వారు ఒకేలా ఆలోచిస్తున్నారు.ఏదైనా సమస్య ఎదురైతే చంపడమో, చావడమో పరిష్కారం అని భావిస్తున్నారు.ఈ క్రమంలో ఎందరో తమ భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టుకుంటున్నారు.ఇకపోతే ఉన్నత విద్యావంతుడైన ఒక వైద్యుడిని అతని భార్య విడాకులు కోరిందని...

Read More..

బి అలర్ట్: ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే తీసేయండి.. ఎందుకంటే..?!

ఈ మధ్య ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇన్‌స్టంట్ లోన్ కావాలా.మీ లోన్ అప్రూవ్ అయింది.ఇంకా ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే చాలు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అనే మెసేజ్ లు, యాడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి.ఈ యాప్స్ ను నమ్మి...

Read More..

ముగ్గురి ప్రాణం తీసిన వన్‌సైడ్ లవ్.. !

ప్రేమలో పడటం తప్పు కాదు.కానీ ఆ ప్రేమ పొందలేనప్పుడు రాక్షసంగా ఆలోచించడం క్షమించరాని నేరం.అందులో తన ప్రేమ కోసం తోటి వారి ప్రాణాలు తీయడం మరీ దారుణం.ఓ యువకుడు తన వన్ సైడ్ లవ్ కోసం క్షమించరాని ఘోరం చేశాడు.తన ప్రేమను...

Read More..

పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం..

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టబోతున్న నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ పెళ్ళంట తీవ్ర విషాదాన్ని నింపింది.పుట్టింటి నుండి ఎంతో సంతోషంగా బయల్దేరిన వధువు మరణవార్త విని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.వివాహం జరిగి మూడు రోజులు...

Read More..

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. మార్చురీలో రైతు మృతదేహాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు.. ?

లోకంలో మనిషి బ్రతికి ఉండగానే విలువ లేదు.ఇక మరణించాక ఎవరు విలువ ఇస్తారు.అందుకే శవం అంటారు.ఎప్పుడెప్పుడు దహనసంస్కారాలు నిర్వహించాలా అని చూస్తారు.కొద్దిగా లేటైతే వెంటనే ఆ శవాన్ని దహనం చేయండని బందువులే అంటారు.ఇదే మనిషికి ఉన్న విలువ. ఇకపోతే ప్రభుత్వ ఆస్పత్రులు...

Read More..

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు.. ఆపై..

రోజురోజుకూ మహిళలపై దారుణాలు ఎక్కువవుతున్నాయి.కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడది కనిపిస్తే చాలు మృగాలుగా మారుతున్నారు.ఈ మధ్య చిన్నపిల్లలపై దాడులు ఎక్కువుగా జరుగుతున్నాయి.ఒక మహిళ ఫుట్ పాత్ మీద తన కూతురుతో కలిసి రాత్రిపూట నిద్రిస్తూ ఉండగా ఒక యువకుడు ఆ బాలికను...

Read More..

ఒక్క ఫోన్ కాల్ తో 77 లక్షలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.పోలీసులు ఎంత నిఘా పెట్టిన వారు నేరాలు మాత్రం ఆపడంలేదు.రోజురోజుకూ మరింత రెచ్చిపోతూ దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండని పోలీసులకే సవాలు విసురుతున్నారు.జనాలను అమాయకులను చేసి బ్యాంకు ఖాతా వివరాలను అనేక పద్ధతుల్లో సేకరిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ప్రజలను...

Read More..

ఓ వ్యక్తి ప్రాణం తీసిన అలవాటు.. ఎలాగంటే.. ?

మనుషులకు ఉండే ఆలవాటు ఒక్కొక్క సారి ప్రాణాలు తీస్తాయని నిరూపించింది ఈ ఘటన.ఆ వివరాలు తెలుసుకుంటే.ముంబై, కలినా ప్రాంతంలో వజ్రాల కార్మికుడిగా పని చేస్తున్న 25 ఏళ్ల వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఓ బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి...

Read More..

బ్రేకింగ్.. న్యాయవాది దంపతుల హత్య కేసులో.. కుంట శ్రీనువాస్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన టీఆర్ఎస్.. ?

తెలంగాణా రాష్ట్రంలో నిన్న పట్టపగలే నడి రోడ్డు మీద న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్యచేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.కాగా దంపతులను హత్య చేసి పారిపోయిన నిందితులను పోలీసులు సెల్...

Read More..

ఈఎమ్ఐ కట్టమంటూ ఫోన్ చేసిన ఫైనాన్స్ ఉద్యోగిని ఏం చేసాడో తెలుసా ?

కరోనా కారణంగా దేశం మొత్తం రెండుమూడు నెలలు పాటు లాక్ డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీని వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాం.ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.ఆ పరిస్థితుల నుండి చాలామంది ఇప్పటికి కోలుకోలేకపోతున్నారు.అసలే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే దీనికితోడు...

Read More..

వామనరావు దంపతుల హత్య కేసులో వారి పై ఎఫ్ఐఆర్ నమోదు.. నిందితులు ఎవరంటే.. ?

తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడేలా జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యల విషయంలో ఎన్నో సంచలన విషయాలు దాగున్నాయట.ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ హాత్యకు కారణం తెలంగాణ ప్రభుత్వం...

Read More..

ఏపీలో విషాదం.. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తూ పాపం.. ?

కొందరి మరణాలు జాలి కలిగేలా చేస్తాయి.చెప్పిరాని మృత్యువు చటుక్కున కళ్లముందే మనిషి ప్రాణం తీస్తుంటే, చూడటం తప్ప ఏం చేయలేని దుస్దితి.ఇలాగే పాపం ఓ ఉపాధ్యాయురాలు మరణించింది.అది విధి నిర్వహణలో మరణించడం విషాదం.ఆ వివరాలు తెలుసుకుంటే. ఏపీ లోని తూర్పు గోదావరి...

Read More..

ఇదెక్కడి ఘోరం.. గుట్కా కోసం నేరస్థునిగా మారిన వ్యక్తి.. !!

నేరస్వభావం ఉన్న వారు ఎలాగైనా నేరం చేస్తారు.అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వారు సమాజంలో ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయం.అదీగాక మనుషుల ప్రాణాలు అంటే సులువుగా చింపే కాగితాలుగా మారిపోయాయి.ఏదైన కక్ష ఉంటే దానికి చంపడం ఒక్కటే మార్గం...

Read More..

నిండు ప్రాణం బలితీసుకున్న ఫైనాన్స్.. ?

డబ్బులు లేక వచ్చే బాధను తీర్చుకోవడానికి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది.అయితే ఫైనాన్స్‌లో డబ్బులు తీసుక్నేటప్పుడు బాగానే ఉంటుంది.కానీ కట్టే సమయంలోనే ఎన్నో కష్టాలు చుట్టుముడుతున్నాయి.ఇలా ఈ ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులకు ఎందరో ప్రాణాలు...

Read More..

ఓ యువకుడి దారుణం.. కామంతో ఛీ ఛీ.. ?

సమాజంలో మనుషుల ఆలోచనలు అతుకుల బొంతలుగా మారిపోతున్నాయి.వారి జీవన విధానం అస్తవ్యస్తంగా మారి చీడపురుగుల్లా జీవిస్తున్నారు కొందరు మనుషులు అని చెప్పుకునే కామాంధులు.తల్లిదండ్రుల పెంపకంలో లోపమో, లేక వారి ఆలోచనల ఫలితమో తెలియదు గానీ ఈ నికృష్టుల చేష్టలు అసభ్యంగా మారి...

Read More..

5వ తరగతి బాలికపై ప్రిన్సిపాల్ అఘాయిత్యం.. ఉరిశిక్ష వేసిన కోర్టు..

రోజురోజుకూ మానవత్వం మరుగన పడుతుంది.కామంతో కళ్ళు మూసుకుని వరసవా చిన్నా పెద్దా మరిచి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థులపాలిట శాపంగా మారుతున్నారు.ఈ మధ్య ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది....

Read More..

భర్తను ఇద్దరు భార్యలు కలిసి పంచుకోవాలని రాజీ కుదిర్చిన పోలీసులు చివరకు..

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి.వీటి కారణంగా తాళి కట్టిన భార్యను కూడా వదిలేయడానికి సిద్దపడుతున్నారు.భర్తలు మాత్రమే కాదు కొంతమంది భార్యలు కూడా ఇలానే ఉన్నారు భర్త ఎంత మంచివాడైనా పరాయి మహిళ మీద వ్యామోహంతో భర్తను సైతం వద్దనుకుని...

Read More..

ఎంగేజ్మెంట్ ముందురోజు పెళ్ళికి నో చెప్పిన కూతురు.. తల్లిదండ్రులు ఏం చేసారంటే ?

ఇప్పటి యువత క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.తీసుకున్న నిర్ణయాలు మళ్ళి ఎప్పుడు కాదంటారో కూడా వారికీ తెలియదు.చిన్న విషయానికి కూడా అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోవడం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేస్తున్నారు.తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే...

Read More..

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ?

గత సంవత్సరం కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే, ఈ సంవత్సరం రోడ్దు ప్రమాదాల రూపంలో ఎందరో విగత జీవులుగా మారుతున్నారు.దేశంలో ప్రతి రోజు ఈ రోడ్దు ప్రమాదల వల్ల మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.ఇకపోతే తాజాగా మధ్యప్రదేశ్ లో...

Read More..