సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్… ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.ఇద్దరిపై దాదాపు 50 కేసులు నమోదు అయ్యాయి.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన సైయద్ మోసిన (42) ఆటో డ్రైవర్ గా బోరబండలో నివాసముంటున్నాడు.ఇతనిపై 2015లొనే మార్కెట్ పీఎస్ లో పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది.2016లో జైలు నుంచి విడుదల అయ్యాడు.
మళ్లీ 2017 నుంచి దొంగతనాలకు పాల్పడేవాడు .సైబరాబాద్ పరిధిలో 20 కేసులు నమోదు అయ్యాయి.73 తులాల బంగారం , 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు.