మన సీనియర్ హీరోల మీద పెరుగుతున్న నెగెటివిటి...మాకేం సంబంధం లేదు అంటున్న హీరోలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలతోనే కాకుండా మిగతా సినిమాలతో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు.

 The Growing Negativity On Our Senior Heroes Details, Tollywood Senior Heroes, Ch-TeluguStop.com

మరి ఇక్కడ వరకు బాగానే ఉంది.కానీ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో సీనియర్ హీరోలు( Senior Heroes ) చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇదిలా ఉంటే వాళ్ళు చేస్తున్న సినిమాలు సగటు ప్రేక్షకులను అలరించడం లేదని కొంతమంది కొన్ని రకాల కామెంట్లైతే చేస్తున్నారు.

 The Growing Negativity On Our Senior Heroes Details, Tollywood Senior Heroes, Ch-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Mammootty, Mohan Lal, Nagarjuna, Senior Heroes,

ఇక వీళ్ళు ఎప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలనే చేస్తున్నారు.అలా కాకుండా మలయాళం సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్,( Mohan Lal ) మమ్ముట్టి( Mammootty ) చేసినట్టుగా డిఫరెంట్ తరహా పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తే బాగుంటుందంటూ వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన సీనియర్ హీరోలు అయిన చిరంజీవి,( Chiranjeevi ) వెంకటేష్,( Venkatesh ) నాగార్జున,( Nagarjuna ) బాలకృష్ణ( Balakrishna ) ఇప్పటికైనా ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే చూడాలని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

మరి వాళ్ళు ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారట.

Telugu Balakrishna, Chiranjeevi, Mammootty, Mohan Lal, Nagarjuna, Senior Heroes,

కానీ దర్శకులు వాళ్ల దగ్గరికి అలాంటి కథలను తీసుకురావడం లేదని చాలా మంది హీరోలు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సీనియర్ హీరోల నుంచి ప్రయోగాత్మకమైన సినిమాలు ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుకుంటున్నారు.ఎందుకంటే వాళ్లు ఎంగేజ్ లో ఉన్నప్పుడు కమర్షియల్ సినిమాలు చేశారు.ఇప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు చేస్తే అందులో వైవిధ్యం ఏం ఉంటుంది.

ఇప్పుడు కొంచెం డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేయొచ్చు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube