Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

ఈ మంత్రుల‌ను త‌ప్పించేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యారా… !

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో 10 నెల‌ల్లో త‌న మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు చేయ‌నున్నారు.జ‌గ‌న్ సీఎం అయిన‌ప్పుడే ఇప్పుడు మంత్రులుగా ఉన్న‌వారిలో 90 శాతం మందిని త‌ప్పిస్తాన‌ని ముందే చెప్పారు.వీరిలో కొత్త వారికి అవ‌కాశం ఇస్తాన‌ని మందే చెప్పారు.ఇప్పుడు జ‌గ‌న్...

Read More..

తిరుప‌తిపై బీజేపీ ప‌క్కా వ్యూహం.. ఇదే!

తొంద‌ర‌ప‌డి ఒక కోయిల ముందే కూసింది! అన్న‌ట్టుగా ఉంది బీజేపీ ప‌రిస్థితి.తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా మ‌ర‌ణించారు.దీంతో ఖాళీ అయిన స్థానానికి...

Read More..

లోకేషే దిగివ‌చ్చినా.. ఆ టీడీపీ కీల‌క నేత‌ అడ్ర‌స్ క‌నిపించ‌లేదే..!

పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నా.ఎంతగా స‌మ‌స్య‌లు ఉన్నా. కీల‌క నేత‌లు జిల్లాకు వ‌చ్చారంటే.నేత‌లంగా ముందుంటారు.స‌ద‌రు నేత పాల్గొనే కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేస్తారు.ఆ త‌ర్వాత త‌మ స‌మ‌స్య‌ల‌ను స‌ద‌రు నేత‌కు చెప్ప‌కొని ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.కానీ, అనంత‌పురం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు,...

Read More..

ఏపీకి కొత్త సీఎం ఈ కథనాల వెనుక కథ ఏంటి ?

గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి.ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ఆ పదవిలో ఎంతోకాలం ఉండరని, త్వరలోనే ఏపీ కొత్త సీఎం రాబోతున్నారు అంటూ టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం హోరెత్తుతోంది.ఇంత ఆకస్మాత్తుగా ఈ ప్రచారం...

Read More..

వైసీపీ లో లీకు వీరులు ? జగన్ చేతికి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ?

పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు అంటూ జగన్ పని చేసుకుంటూ వెళుతున్నారు.అయితే జగన్ తాపత్రయాన్ని అర్థం చేసుకుని కొంత మంది పార్టీ నేతలు సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే...

Read More..

హీరో మహేష్ చెబితే చప్పట్లు.. సీఎం జగన్ చేస్తే విమర్శలా..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల క్రితం రాష్ట్రంలో వాహనదారుల మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫైన్లు విధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.వాహనం ఏదైనా ఒకే తరహా ఫైన్లు విధించడంతో పాటు వందల రూపాయల జరిమానాలను వేల...

Read More..

అమరావతిని చుట్టుముడుతున్న కొత్త వివాదాలు ? ఈ ట్విస్ట్ ఏంటో ?

మొదటి నుంచి అమరావతి వ్యవహారం పెద్ద చిక్కుముడిగా ఉంటూ వస్తోంది.గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి దాన్ని వ్యతిరేకించడం వంటివి జరిగాయి.అయినా అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి వైపు మొగ్గు చూపించింది.ఇదిలా ఉంటే వైసీపీ...

Read More..

మద్యం ప్రియులకు ఝలక్.. ఆ మద్యం బ్యాన్..?

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ మద్యం ప్రియులకు ఝలక్ ఇచ్చింది.ఆర్మీ క్యాంటీన్లలో లభ్యమయ్యే విదేశీ మద్యంపై ఆంక్షలు విధించింది.తాజాగా కేంద్రం నుంచి విదేశీ మద్యంపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని సమాచారం.కొన్ని నెలల క్రితం చైనా భారత్ సరిహద్దు...

Read More..

ఓటుకి నోటు కేసులో ఇంత జరిగిందా ? రేవంత్ పాత్ర ఇంతుందా ?

ఓటుకు నోటు కేసు ! ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.ఆంధ్ర – తెలంగాణ విభజన తర్వాత ఏపీలో టిడిపి అధికారంలోకి రాగా, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.హైదరాబాద్ లో పదేళ్ల పాటు రాజధానిగా ఏపీకి...

Read More..

పరామర్శలతో పడగొడుతున్న బాబు ?

రాజకీయ ఎత్తులు పైఎత్తులు వేయడంలో టిడిపి అధినేత చంద్రబాబును మించిన వారు మరొకరు కనిపించరు.రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, తన పై ఎత్తులతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ సక్సెస్ అవుతూ ఉంటారు.ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి...

Read More..

చిన్న‌బాబు దూకుడున్నా.. మంత్రాంగం ఫ‌లించేనా..?

టీడీపీలో చిన్న‌బాబు.నారా లోకేష్ దూకుడు పెంచారు.క‌రోనా నేప‌థ్యంలో చంద్ర‌బాబు నేరుగా క్షేత్ర‌స్థాయికి రాలేక పోతున్న నేపథ్యంలో ఆయ‌న హైద‌రాబాద్‌లోనే ఉండి కార్య‌క్ర‌మాల‌ను న‌డిపిస్తున్నారు.పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వాయుగుండం ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు కురిసి.వ‌ర‌ద‌ల‌లో చిక్కుకున్న జిల్లాల్లో ప‌ర్య‌టించారు.అక్క‌డి...

Read More..

వ‌ల్ల‌భ‌నేని వంశీకి మ‌రో ఎమ్మెల్యే తోడు రెడీ అయ్యాడా… ?

తెలుగుదేశం పార్టీలో ఉండగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హ‌వాకు తిరుగు ఉండేది కాదు.వంశీ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు.విజయవాడ నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గన్నవరం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం...

Read More..

జమిలి ఎన్నికలకే మోదీ జై ? బాబు బాగా హ్యాపీ ?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు శర వేగంగా మారిపోతున్నాయి.దేశవ్యాప్తంగా మరోసారి తమ పట్టు నిలుపుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బిజెపి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లు వేసుకుంటూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి, మరోసారి హ్యాట్రిక్...

Read More..

ఫైర్ బ్రాండ్లు లేరు.. ప‌నిచేసేదెవ‌రు…  టీడీపీలో టాక్..!

రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ల‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.పార్టీ త‌ర‌ఫున వాయిస్‌వినిపించాల‌న్నా.ప్ర‌త్య‌ర్తుల‌కు కౌంట‌ర్లు ఇవ్వాల‌న్నా.వారి త‌ర్వాతే.అన్న‌ట్టుగా ఉంటుంది రాజ‌కీయం.దీంతో ప్ర‌తి పార్టీ కూడా ఫైర్ బ్రాండ్ నాయ‌కుల‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తూనే ఉంటుంది.ఈ క్ర‌మంలోనే టీడీపీలోనూ గ‌తంలో ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు...

Read More..

జ‌గ‌న్ టార్గెట్‌గా నిమ్మ‌గ‌డ్డ కొత్త వ్యూహం.. తెర వెన‌క ట్విస్ట్ ఇదే..!

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌పై మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ విష‌యంపై తీవ్ర యుద్ధం చెల‌రేగి.చివ‌రికి న్యాయ‌ప‌ర‌మైన పోరాటాల దిశ‌గా ఇవి న‌డిచాయి.అయితే, ఇప్పుడు మ‌రోసారి స్థానిక ఎన్నిక‌ల యుద్ధానికి తెర‌దీస్తున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్...

Read More..

బీజేపీ లేక‌పోతే బ‌తుకే లేదా..? టీడీపీ సీనియ‌ర్ల ఫైర్‌

ఔను! ఇప్పుడు టీడీపీ సీనియ‌ర్లు ఈ ప్ర‌శ్నే సంధిస్తున్నారు.అయితే, బ‌హిరంగంగా మాత్రం కాదు.ఆఫ్ ది రికార్డుగానే.`ఏం మ‌నం బీజేపీతో అంటకాగ ‌లేక‌పోతే.ముందుకు సాగ‌లేమా?!` అంటూ మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి వంటివారు వ్యాఖ్యానిస్తున్నారు.“ కాదు...

Read More..

కేంద్రం చేసిన పాపాలు జ‌గ‌న్‌ను వెంటాడుతున్నాయా..?

ఇటీవ‌ల కాలంలో ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు తీవ్ర వివాదానికి కార‌ణ‌మవుతున్నా యి.జ‌గ‌న్‌కు ఏమాత్రం మాన‌వ‌త్వం లేదా? అనే వ్యాఖ్య‌లు వినిపించే స్థాయి వ‌ర‌కు చేరుకుంటున్నాయి.ఇక‌, జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా అయితే.వీటికి మ‌రింత గా మ‌సాలా అద్ది.ప్ర‌చారం చేస్తోంది.దీంతో...

Read More..

అచ్చెన్న‌కు అమ‌రావ‌తి కాటు.. ఏం చేస్తారు..?

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి ముందు పార్టీ ప‌రంగా అనేక స‌వాళ్లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి.సామాజిక వ‌ర్గాల కూర్పు ప‌రంగా .బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పినా.పార్టీకి అన్నీ తామై న‌డిపిస్తున్న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ద‌రి చేర్చుకోక‌పోతే.పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం పొంచి...

Read More..

జేసీ బ్ర‌ద‌ర్స్ ఒంట‌ర‌య్యారే.. స్వ‌యంకృత‌మా..!

అనంపురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్  ఒంట‌ర‌య్యారా?  దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం చివ‌రి అంకంలోకి వ‌చ్చే స‌రికి సాధించింది ఏమీక‌నిపించ‌డం లేదా? అంటే.ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.రాజ‌కీయాల్లో ఇన్నాళ్లు మ‌న‌గ‌ల‌గ‌డ‌మే గొప్ప విష‌యం అనుకున్నా.న‌లుగురు మంచి మిత్రుల‌ను కూడా...

Read More..

ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు ! కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందే ?

తెలంగాణ లో పరిస్థితులన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని, ఇక తమకు తెలంగాణలో తిరుగులేదని భావిస్తూ వస్తున్నారు సీఎం కేసీఆర్.దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు పార్టీ...

Read More..

జగన్ కు పదవీ గండం ? అయినా డేరింగ్ స్టెప్ ?

ఏపీ సీఎంగా జగన్ తీసుకునే నిర్ణయాలు ఒకపట్టాన రాజకీయ మేధావులకు సైతం అంతు పట్టడం లేదు.జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, అది సంచలనంగానే మారడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.జగన్ నిర్ణయాలు వివాదాస్పదంగా కనిపించినా, కొన్ని కొన్ని ఫలితాలను సాధించాయి.తాను ఐదేళ్ల...

Read More..

కేసీఆర్ కారులో కవితకు సీటు లేనట్టే ?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఒక పట్టాన ఎవరికి అర్థం కావు.ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, అంతిమంగా పార్టీకి తనకు మేలు జరిగే విధంగా ఉంటుంది.ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.అయితే మరోవైపు తెలంగాణలో పరిస్థితులు...

Read More..

బాబోయ్ ఇక కష్టమే: సీబీఐ విషయంలో ఠాక్రే సంచలన నిర్ణయం!

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సీబీఐ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుశాంత్ మృతి కేసును ముంబై పోలీసుల నుంచి సీబీఐ కి ట్రాన్స్ ఫర్ చేస్తూ...

Read More..

బాబు తర్వాత ఎవరు ? అప్పుడే చర్చ లేపారుగా ?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేది ఎవరు అంటే టక్కున అందరూ చెప్పే పేరు నారా లోకేష్.  ఇప్పటికే లోకేష్ పార్టీలో తన సామర్ధ్యం నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.జనాల్లో తిరుగుతూ చంద్రబాబు తర్వాత ఈ పార్టీ ని నడిపించగల...

Read More..

బాబు స్కెచ్ కు కేసీఆర్ విలవిల ? ఏంటి ఈ స్పీడ్ ?

ఇద్దరు చంద్రులుగా పేరుపొందిన తెలంగాణ సీఎం కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి మళ్ళీ వచ్చేలా కనిపిస్తోంది.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగై పోయింది అని అంతా అనుకుంటున్న సమయంలో ఏపీతో పాటు తెలంగాణ...

Read More..

వాళ్లే జ‌గ‌న్ కొంప ముంచుతున్నారా… !

పేరు జ‌గ‌న్‌ది.పాల‌న అధికారుల‌ది! అన్న‌ట్టుగా ఉంది ఏపీ ప్ర‌భుత్వం తీరు అంటున్నారు ప‌రిశీల‌కులు.అధికారులు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను కాద‌న‌లేక‌.వాటిని య‌థాత‌థంగా అమ‌లు చేస్తున్న జ‌గ‌న్‌కు కోర్టుల రూపంలో మొట్టికాయ‌లు ప‌డుతున్నాయి.ఇప్ప‌టికే ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగుల విష‌యం స‌ర్కారును ఆ చివ‌రి నుంచి ఈ...

Read More..

ఒక అమ‌రావ‌తి.. రెండు బాబు త‌ప్పులు..!

ఏపీ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావతి ఏర్ప‌డి నేటికి ఐదు సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి.అంటే.రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేసి.దానికి శంకు స్థాప‌న చేసి.ఐదు వార్షికాలు పూర్తి.ఇది క‌నుక అప్ప‌టి నుంచి నిర్విరామంగా ప‌నులు పూర్తి చేసుకుని ఉంటే.స‌గానికి పైగా పూర్త‌య్యేద‌నే టాక్ తెర‌మీదికి వ‌చ్చింది.నిజ‌మే!...

Read More..

బీహార్ లో మోడీ మంత్రాంగానికి బ్రేకులు..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మంత్రాంగానికి బ్రేకులు ప‌డుతున్నాయా?  తొలిసారి ఆయ‌న వ్యూహం ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదా? అంటే.ఔన‌నే అంటోంది. లోక్‌నీతి-సీఎస్ డీఎస్ సంస్త నిర్వహించిన స‌ర్వే.ప్ర‌స్తుతం అత్యంత కీల‌క‌మైన బీహార్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.మొత్తం మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించే ఎన్నిక‌ల్లో 243 అసెంబ్లీ...

Read More..

నిమ్మ‌గ‌డ్డ‌తో మ‌ళ్లీ లొల్లి.. ఈసారి జ‌గ‌న్‌కు బిగ్ షాకే..!

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ బాబు చ‌డీ చ‌ప్పుడు లేకుండా బాంబు పేల్చారు.ఆయ‌న ఏం చేయాల‌ని అనుకున్నా.ముందుగా కొన్ని మీడియా సంస్థ‌ల‌కు లీకులు ఇచ్చేవార‌నే పేరుంది.దీంతో ఆయా సంస్థ‌లు ఆయ‌న మ‌నోభావాల‌కు మ‌రింత ప‌దును పెట్టి మ‌సాలా అద్ది.ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేవి.గ‌తంలో...

Read More..

రాములమ్మ అంతరంగం ఏంటో ?

ఇప్పటికే అష్టకష్టాలు ఎదుర్కొంటున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవం ఎప్పుడు వస్తుందో అనుమానంగానే ఉంది.ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ఏదో రకంగా గెలిచి తమ ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.సీనియర్లంతా ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ ఉప...

Read More..

అమెరికా అధ్యక్షుడికి చైనాలో బ్యాంక్ అకౌంట్..!

కరోనా కేసులు అమెరికాలో అధికం అవుతున్నప్పటికీ చైనా పై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఘాటు విమర్శలు చేశాడు.కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించడానికి చైనా ప్రభుత్వమే కారణమని కరోనా వైరస్ ను”చైనీస్ వైరస్ “అంటూ పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా అమెరికాలో చైనా...

Read More..

నష్టం అంచనా వేసేందుకు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్న కేంద్ర బృందం

భాగ్యనగరం హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.అయితే నగరం పై కోలుకోలేని దెబ్బ పడింది అని గత కొన్నేళ్లుగా ఎన్నడూ చూడని వర్షాలు కురవడం తో భాగ్యనగరం వరదలతో ముంచెత్తింది.ఈ...

Read More..

వైఎస్ అనిల్  ఎవ‌రు.. వైసీపీలో చ‌ర్చ‌..!

ఏపీ అధికార పార్టీలో ఓ పేరు చ‌క్క‌ర్లు కొడుతోంది.“జ‌గ‌న్ త‌ర్వాత‌.జ‌గ‌న్ ఆయ‌నేనంట‌!“ అనే టాక్ వినిపిస్తోంది.మ‌రి ఆయ‌న ఎవ‌రు?  జ‌గ‌న్ త‌ర్వాత జ‌గ‌న్ అనే రేంజ్‌లో ఉన్న వ్య‌క్తి ఎవ‌రు అని ఆరా తీస్తే.క‌డ‌ప జిల్లాకు చెందిన వైఎస్ అనిల్ కుమార్...

Read More..

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. బీసీల రేసులో విన్న‌ర్ ఎవ‌రు… !

ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవు.కానీ, రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల ప‌రిస్థితి చూస్తే.మాత్రం అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేశాయా? అనేలా ఉంది.రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వ‌ర్గాన్ని త‌మ చేరువచేసుకునేందుకు అనేక వ్యూహాల‌తో కాక పుట్టించాయి.వాస్త‌వానికి...

Read More..

ఆ టీడీపీ నేత‌ల‌కు బాబు మాములు దెబ్బ వేయ‌లేదుగా…!

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కీల‌క నాయ‌కులు.క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ముగ్గురు నేత‌ల‌కు పార్టీలో ప్రాధాన్యం లభించ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.టీడీపీలో ఇటీవ‌ల‌ పార్ల‌మెంట‌రీ పార్టీ ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు.తాజాగా పార్టీ రాష్ట్ర క‌మిటీని నియ‌మించారు.అదేస‌మ‌యంలో పార్టీ పొలిట్ బ్యూరోను కూడా...

Read More..

హరీష్ ను భయపెడుతున్న డిజిటల్ మీడియా ?

తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో జరగబోతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది.ఎవరికి వారు ఇక్కడ విజయం తమదంటే తమది అన్నట్లుగా ధీమాను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ తీవ్రంగా ఉంది.అన్ని పార్టీలు ఓటర్లను...

Read More..

ఉలకరు పలకరు ! పదవులిచ్చినా ప్రయోజనం ఏంటో ?

బలమైన రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు.40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నో విపత్కర పరిస్థితులను ఆయన ఎదుర్కుంటూ వచ్చారు.ఇటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రతిసారి, బాబు బుర్రకు పదును పెట్టి మరీ...

Read More..

కేసిఆర్ కు లేని మొహమాటం జగన్ కు ఎందుకో ?

చాలా విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఈ ఇద్దరికీ పోలికలు వస్తూ ఉంటాయి.దాదాపుగా వీరిద్దరూ ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తారు.ప్రస్తుతం ఏపీ, తెలంగాణను భారీ వరదలు ముంచెత్తాయి.ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు...

Read More..

అవినీతి అచ్చెన్న:  గురివింద సామెతని గుర్తుచేస్తున్న వైసీపీ…!

తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న అచ్చెన్నాయుడు ఏ పరిస్థితుల్లో జైలుకు వెళ్లారో అందరికీ తెలిసిందే.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్న కార్మిక శాఖ మంత్రిగా చేసిన సమయంలో ఈ‌ఎస్‌ఐలో స్కామ్ చేశారని చెబుతూ, ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేసింది.ఓ లేఖ ఇచ్చారని...

Read More..

బాబు భయంతో జగన్ అతి ? ముంచుకొస్తున్న ముప్పు ?

ఎక్కడ తన మాటకు గాని, తన నిర్ణయాలకు గానీ ఎదురు లేకుండా చేసుకోవాలి అనే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని బలహీనం చేసి, రాజకీయంగా తనకు ఎదురులేకుండా చేసుకునేందుకు ఆయన పడుతున్న పాట్లు అన్నీ,ఇన్నీ కావు.వైసీపీ...

Read More..

మహిళలు కత్తులను దగ్గర పెట్టుకోవాలి అన్న యూపీ మంత్రి

ఇటీవల యూపీ లో చోటుచేసుకుంటున్న వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో అక్కడ అమ్మాయిలకు ఎలాంటి రక్షణ లేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం అక్కడ మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే అమ్మాయిలు తమ...

Read More..

బీజేపీ లో చేరనున్న స్టార్ కమెడియన్… ఎవరంటే!

ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు దగ్గరపడుతుంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తూ ఉంటారు.రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తులు, ప్రచారాలు,ఆకర్షణలు ఇలా పలు అంశాలతో అందరినీ ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు.మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో...

Read More..

సీఎం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే…!

కర్ణాటక సీఎం యడ్యూరప్ప పై బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ్ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.ఆ రాష్ట్ర సీఎం గా యడ్యూరప్ప మరెంతో కాలం కొనసాగలేరు అంటూ బసన్ గౌడ్ పాటిల్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.ఇద్దరూ కూడా ఒకే...

Read More..

నిన్న తమిళసర్కార్,నేడు ఢిల్లీ సర్కార్…తెలంగాణ కు భారీ వరద సాయం

గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతూ భాగ్యనగరం అతలాకుతలం అయిపోతున్న విషయం విదితమే.ఈ భారీ వరదల కారణంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా నీటిలో నిండిపోయి అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో తమిళనాడు...

Read More..

పవన్ ను ఫాలో అవుతున్న బీజేపీ ? లాభమా నష్టమా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా, రాజకీయంగా ఆయన ఇంకా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు.కోట్లాది మంది అభిమానుల అండదండలు పవన్ కు ఉన్నా, రాజకీయంగా పై చేయి సాధించలేకపోవడం జనసేనకు ఇబ్బందికరంగా మారింది.ప్రస్తుతం బీజేపీ, జనసేన...

Read More..

నంద‌మూరి కుటుంబానికి బాబు తాజా పోటు ఇది…!

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క రామారావు నుంచి పార్టీని, అధికారాన్ని చంద్ర‌బాబు ఎలా లాక్కున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.చంద్ర‌బాబు సీఎం అయ్యాక నంద‌మూరి కుటుంబంలో ఒక్కొక్క‌ళ్ల‌ను చాలా తెలివిగా వాడుకుంటూ సైడ్ చేసుకుంటూ వ‌చ్చారు.ముందుగా ఎన్టీఆర్‌ను గ‌ద్దె...

Read More..

ఏపీ బీజేపీ నుంచి కీల‌క నేత స‌స్పెన్ష‌న్‌.. పార్టీలో ప్ర‌కంప‌న‌లు..

ఏపీ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడిగా వ‌చ్చిన సోము వీర్రాజు పార్టీలో గీత దాటే వాళ్ల విష‌యంలో ఎంత మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.ముఖ్యంగా టీడీపీ వాస‌న‌లు, చంద్ర‌బాబుతో సాన్నిహిత్యం ఉన్న వారిని వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెడుతూ వ‌స్తున్నారు. ఈ విష‌యంలో కేంద్ర స్థాయిలో...

Read More..

లోకేష్ ఈ రేంజ్ లో రాజకీయం చేస్తే జగన్ సైతం వణకాల్సిందే

మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.చంద్రబాబు 70 ఏళ్ల వయసు దాటినా, ధైర్యంగా ఏపీలో అడుగు పెట్టి రాజకీయం చేస్తుంటే, లోకేష్ మాత్రం ఇంటికే పరిమితమై పోయారని, ఆయన రాజకీయంగా అసమర్థుడని,...

Read More..

బాబు ఇలా మారిపోతాడని ఎవరూ ఊహించలేదు గా ?

రాజకీయ ఉద్దండులు కు సైతం అంతుపట్టని విధంగా రాజకీయాలు చేయడంలో టిడిపి అధినేత చంద్రబాబును మించినవారు లేరు.పార్టీ దారుణమైన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో తన తెలివితేటలతో ఏదో రకంగా పైచేయి సాధించేందుకు బాబు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.తన నలభై ఏళ్ల...

Read More..

బీసీల‌పై బెంగ‌.. బాబూ మ‌రీ ఇంత దారుణ‌మా..?

బీసీలే వెన్నెముక అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తారు.పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అదేంటో .ఆయ‌న బీసీల చుట్టూ ఉన్న‌ట్టే ఫీల‌వుతారు.పార్టీ అధికారంలోకి రాగానే.రింగురింగులు వేసుకుని త‌న సొంత కోట‌రీలోకి వెళ్లిపోతారు.త‌ర్వాత మ‌ళ్లీ స్టోరీ సేమే! ఇక్క‌డో లాజిక్ ఉంది.చంద్ర‌బాబు ఎవ‌రినైనా త‌న...

Read More..

అచ్చెన్న‌కు ఇటు గుడ్ న్యూస్‌.. అటు షాకింగ్ న్యూస్‌..!

మాజీ మంత్రి, టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు గుడ్ న్యూస్‌.షాకింగ్ న్యూస్‌లు వ‌రుస‌గా వ‌స్తున్నాయి.ఆయ‌న్ను చంద్ర‌బాబు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు.అయితే అచ్చెన్న సంబ‌రాలు చేసుకుంటానంటే కుదిరేలా లేదు.టెక్క‌లిలో నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేస్తోంది కింజార‌పు ఫ్యామిలీ.ముందు దివంగ‌త ఎర్ర‌న్నాయుడు.ఆ త‌ర్వాత అచ్చెన్నాయుడు...

Read More..