50 రోజుల్లో 11 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.. పవర్ స్టార్ పవన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాల్లో ఎన్నో సంచలన రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పవన్ సినిమాలు చాలా సందర్బాల్లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

 Fans Hatsoff To Power Star Pawan Kalyan Details, Pawan Kalyan, Deputy Cm Pawan K-TeluguStop.com

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ సినిమాల్లో రికార్డుల మోత మోగించారు.అయితే పాలిటిక్స్ లో సైతం పవన్ కళ్యాణ్ సాధించిన రికార్డులు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

కొత్త రోడ్ల నిర్మాణంతో( New Roads Construction ) పాటు ఇప్పటికే నిర్మించిన రోడ్ల రిపేర్ల విషయంలో పవన్ ఫుల్ స్పీడ్ తో వ్యవహరించారు.50 రోజుల్లో పవన్ కళ్యాణ్ 11,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టడం గమనార్హం.ఏపీలోని గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా రోడ్ల నిర్మాణం చేపట్టడం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.స్వాతంత్రం తర్వాత మా ఊరికి రోడ్దు వచ్చిందంటూ కొన్ని గ్రామాల ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Deputycm, Janasena, Roads, Pawan Kalyan, Ustaadbhagat-Movie

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కూడా సరికొత్త, సంచలన రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం ఈ హీరో అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కూడా సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.పవన్ సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

Telugu Deputycm, Janasena, Roads, Pawan Kalyan, Ustaadbhagat-Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై దృష్టి పెట్టే ఛాన్స్ లేదని సమాచారం అందుతోంది.పవన్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube