Telugu Tollywood Cinema Movie Reviews

తెలుగు మూవీ రివ్యూస్,ప్రీవ్యూస్ ,సెన్సర్ రిపోర్ట్ ,పబ్లిక్ రెస్పాన్స్- Watch All Telugu Latest Movie ,Cinema Film Reviews,Preview Reports,Live Updates from Theaters,Twitter Tweet Reviews,Celebrity Reviews,Box Office Collection Reports Instantly in this website

సూర్య సినిమాపై స్పందించిన రియల్ హీరో గోపినాథ్

టాలెంటెడ్ హీరో సూర్య, నేషనల్ అవార్డు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ఆకాశం నీ హద్దురా.ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమాని దర్శకురాలు సుధా కొంగర ప్రముఖ...

Read More..

అలాంటి సినిమాలలో నటించాలంటున్న జగపతిబాబు..!

తనదైన యాక్టింగ్, తనదైన మార్క్ డైలాగ్ లతో తెలుగు ప్రేక్షకులను అందరూ తన అభిమానులుగా మార్చుకున్న జగత్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా కొన్ని సినిమాల్లో నెగటివ్ షేడ్స్ లో కూడా నటించి...

Read More..

చెర్రీ విషయంలో భయపడ్డ అంటున్న రాజమౌళి!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాపై అభిమానులకు ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికి ఈ షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆరు...

Read More..

రివ్యూ : నాని ‘వి’ ప్రయోగ ఫలితం తేలలేదు

ఏ హీరో కెరీర్‌ లో అయినా 25వ సినిమా అంటే చాలా ప్రత్యేకమైనవి అనడంలో సందేహం లేదు.అందుకే నాని తన 25వ సినిమాగా ప్రయోగాత్మకంగా విభిన్నంగా ఉండాలని ప్లాన్‌ చేసుకున్నాడు.తనకు మొదటి సినిమా ఛాన్స్‌ ఇచ్చిన ఇద్రగంటితో ఈ ప్రయోగానికి సిద్దం...

Read More..

రివ్యూ : ఊరించి ఉసూరుమనిపించిన పెంగ్విన్‌

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రేక్షకులకు సినిమాలే లేకుండా అయ్యాయి.ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌లు చూస్తే టైం పాస్‌ చేస్తున్నారు.ఈ సమయంలో థియేటర్లలో విడుదల కావాల్సిన పెంగ్విన్‌ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.థియేటర్లలో విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని భావించిన పెంగ్విన్‌...

Read More..

రివ్యూ : ‘ఓ పిట్టకథ’ మెప్పించిందా?

ఈమద్య కాలంలో ఒక చిన్న సినిమాకు ఈ స్థాయిలో పబ్లిసిటీ దక్కడం ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది.మెగాస్టార్‌.సూపర్‌ స్టార్‌ నుండి చిన్న హీరో వరకు అంతా కూడా ఈ చిత్రంకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు ఏదో ఒక విధంగా...

Read More..

రివ్యూ : ‘పలాస 1978’ వారి నమ్మకాన్ని నిలబెట్టిందా?

ఈమద్య కాలంలో కొత్త వారు కొత్త కాన్సెప్ట్‌లతో చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.ఈ సినిమాపై కూడా అందరిలో ఆసక్తి ఉంది.కరుణ కుమార్‌ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించింది.ముఖ్యంగా టాలీవుడ్‌ ప్రముఖులు ఈ...

Read More..

రివ్యూ : ‘హిట్‌’ టైటిల్‌ కే పరిమితమా హిట్‌ కొట్టిందా?

ఫలక్‌నుమా దాస్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయిన విశ్వక్‌సేన్‌ ఈ చిత్రంతో రెండవ ప్రయత్నం చేస్తున్నాడు.ఇదే సమయంలో అ! చిత్రంతో నిర్మాతగా మారిన నాని ఇదే సినిమాతో రెండవ ప్రయత్నంను చేస్తున్నాడు.సినిమాపై ఆసక్తిని పెంచేలా విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన కథను...

Read More..

రివ్యూ : నితిన్‌ ఫ్లాప్‌లకు ‘భీష్మ’ బ్రేక్‌ వేసిందా?

శ్రీనివాస కళ్యాణం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని నితిన్‌ ఆ సినిమాను చేశాడు.కాని ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.ఆ సినిమా ఇచ్చిన చేదు అనుభవం నుండి తేరుకునేందుకు ఏడాది కాలం పట్టింది.ఎట్టకేలకు మనోడు ఈ చిత్రాన్ని చేశాడు.ఛలో దర్శకుడు ఈ...

Read More..

రివ్యూ : ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఎంత ప్రేమను పంచాడో చూద్దాం రండీ

విజయ్‌ దేవరకొండ అనే పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక బ్రాండ్‌.ఈయన సినిమా అంటే చాలు ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు.కథ ఏంటీ.దర్శకుడు ఎవరు.నిర్మాత ఎవరు అనే విషయాలను పట్టించుకోకుండా విజయ్‌ దేవరకొండ ఉన్నాడు అనే ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని సినిమాకు...

Read More..

96 మ్యాజిక్‌ను జాను రిపీట్‌ చేసిందా? జాను మూవీ రివ్యూ అండ్ రేటింగ్

తమిళంలో క్లాసికల్‌ హిట్‌గా నిలిచిన 96 ను తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నట్లుగా ప్రకటించిన వెంటనే చాలా మంది దిల్‌రాజుపై విమర్శలు చేశారు.అలాంటి సినిమాలను రీమేక్‌ చేయాలనుకోవడం ఆయన కెరీర్‌లోనే పెద్ద తప్పు అంటూ వ్యాఖ్యలు చేశారు.సమంత మరియు శర్వాలకు ఇష్టం లేకున్నా...

Read More..

రివ్యూ : 'అశ్వథ్థామ'గా అయినా సక్సెస్‌ అయ్యాడా?

నాగశౌర్య హీరోగా పరిచయం అయ్యి చాలా కాలం అయినా కూడా దక్కించుకున్న సక్సెస్‌ లు మాత్రం కొన్నే.అయినా కూడా సొంత బ్యానర్‌లో వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు.నష్టాలు వస్తున్నా కూడా కొడుకును హీరోగా నిలబెట్టేందుకు శౌర్య తల్లి ఉషా గారు సినిమాలు...

Read More..

ఫ్యాన్స్ రివ్యూ: డిస్కో రాజా - సైంటిఫిక్ థ్రిల్లర్

మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన టువంటి చిత్రం డిస్కో రాజా.ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేస్, తాన్యా హోప్ నటించారు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ...

Read More..

రివ్యూ : 'అల వైకుంఠపురంలో' సక్సెస్‌ కొట్టారా?

నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో అల్లు అర్జున్‌ గ్యాప్‌ తీసుకున్నాడు.దాదాపు ఏడాది కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చాడు.2019 సంవత్సరంలో ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయిన బన్నీ ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు...

Read More..

రివ్యూ : మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్నాడా?

మహేష్‌ బాబు 25వ చిత్రం మహర్షి ఈమద్యే వచ్చినట్లుగా అనిపిస్తుంది.అప్పుడే 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.ఎఫ్‌ 2 చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న అనీల్‌ రావిపూడి ఈ చిత్రంను కేవలం ఆరు నెలల్లోనే ప్రేక్షకుల...

Read More..

రివ్యూ : దర్బార్‌ సూపర్‌ స్టార్‌ రేంజ్‌లో ఉందా?

తమిళంలో సూపర్‌ స్టార్‌ అయినా కూడా రజినీకాంత్‌కు తెలుగులో కూడా సూపర్‌ స్టార్‌ హోదా దక్కుతుంది.సౌత్‌ ఇండియా మొత్తంలో రజినీకాంత్‌ తన సత్తా చాటుతూనే ఉన్నాడు.గత మూడు దశాబ్దాలుగా ఆయన సౌత్‌లో అన్ని భాషల్లో తన సినిమాలతో కుమ్మేస్తున్నాడు.అయితే ఈమద్య కాస్త...

Read More..

రివ్యూ : 'దొంగ' గా కార్తి మళ్లీ మెప్పించాడా?

ఇటీవలే ‘ఖైదీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో కార్తి ఏమాత్రం గ్యాప్‌ లేకుండా ఈసారి ‘దొంగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జీతూ జోషెఫ్‌ తెరకెక్కించాడు.దృశ్యం...

Read More..

రివ్యూ : 'ప్రతిరోజు పండుగే' అందరికా? కొందరికా?

వరుసగా అరడజను సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో ఇక సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ ఖతం అయ్యిందని భావిస్తున్న తరుణంలో చిత్రలహరి చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు మొదటి...

Read More..

రివ్యూ : 'రూలర్‌'తో బాలయ్య ఫ్లాప్‌లకు బ్రేక్‌ పడిందా?

వరుసగా బాలయ్య చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.అయినా కూడా ఏమాత్రం రాజీ పడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.జై సింహా చిత్రంతో గత ఏడాది కేఎస్‌ రవికుమార్‌తో కలిసి వచ్చిన బాలయ్య ఈసారి ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నందమూరి...

Read More..

రివ్యూ : చైతూకు 'వెంకీమామ' ఇంత అన్యాయం చేశాడేంటి?

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది.ఇక మామ అల్లుడు వెంకటేష్‌, నాగచైతన్యల సినిమా అనగానే అంచనాలు పీక్స్‌కు చేరాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమాను తీసేందుకు దర్శకుడు బాబీ చాలా కష్టపడ్డాడు.చాలా సమయం తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాకు నిర్మాత సురేష్‌ బాబు...

Read More..

రివ్యూ : 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' ఎలా ఉందంటే

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో సినిమా అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మాదిరిగా అయ్యింది.ఈ ఏడాది ఇప్పటికే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో రచ్చ చేసిన దర్శకుడు వర్మ మళ్లీ ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అలియాస్‌ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను...

Read More..

రివ్యూ : 90ఎంఎల్‌ ఏ స్థాయి కిక్కిస్తుంది

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న కార్తికేయ ఆ తర్వాత వరుసగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆమద్య నాని గ్యాంగ్‌లీడర్‌ చిత్రంలో విలన్‌గా నటించిన కార్తికేయ నటుడిగా కూడా మంచి పేరు దక్కించుకున్నాడు.అలాంటి కార్తికేయ నటించిన ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి...

Read More..

రివ్యూ : అసలు 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' ఉందా? లేదా?

కమెడియన్‌గా శ్రీనివాసరెడ్డి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.వందల కొద్ది సినిమాల్లో నటించిన ఆయన దర్శకుడిగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆయనే ఈ సినిమాను కూడా నిర్మించాడు.దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఈ సినిమాను చేసిన శ్రీనివాస రెడ్డి ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేది...

Read More..

రివ్యూ : అందరిని ఆకర్షించిన 'రాజావారు రాణిగారు' ఎలా ఉన్నారంటే!!

సినిమాలను తీయడం ఈమద్య పెద్ద కష్టం కావడం లేదు.కాని వాటిని విడుదల చేయడం చాలా పెద్ద కష్టం అవుతుంది.ముఖ్యంగా చిన్న సినిమాలను విడుదల చేయడం అనేది చాలా పెద్ద ప్రహసనం అవుతుంది.అయితే కంటెంట్‌ ఉన్న సినిమాలను సురేష్‌బాబు వంటి స్టార్‌ నిర్మాతలు...

Read More..

రివ్యూ : ఎన్నో కష్టాలు పడి వచ్చిన 'అర్జున్‌ సురవరం' మెప్పించాడా?

నిఖిల్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా రూపొందిన అర్జున్‌ సురవరం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదట ఈ చిత్రాన్ని ముద్ర అనే టైటిల్‌తో విడుదల చేయాలని భావించారు.కాని ఆ టైటిల్‌తో మరో సినిమా వచ్చింది.దాదాపు సంవత్సర కాలంగా ఈ సినిమా అదుగో...

Read More..

'యాక్షన్‌' రివ్యూ : హాలీవుడ్‌ రేంజ్‌ అన్నారు, ఎలా ఉందో తెలుసా?

విశాల్‌ తమిళ హీరో అయినప్పటికి తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది.ఈయన సినిమాలు అన్ని కూడా తెలుగులో డబ్‌ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి.అందుకే ఈ చిత్రాన్ని కూడా తెలుగులో భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలుగులో విశాల్‌కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో...

Read More..

రివ్యూ : 'తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్‌'తో అయినా సందీప్‌ సక్సెస్‌ కొట్టాడా, రేటింగ్‌ ఎంత

కెరీర్‌ ఆరంభంలో కొన్ని సక్సెస్‌లతో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్‌ కిషన్‌ గత కొంత కాలంగా సక్సెస్‌ లేక ఢీలా పడిపోయాడు.అవకాశాలు లేకపోవడంతో సొంతంగా కూడా బ్యానర్‌ స్థాపించి తన సినిమాలను తానే నిర్మించుకున్నాడు.ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ...

Read More..

రివ్యూ : 'ఏడు చేపల కథ'ను ఎగబడి చూడ్డానికి కారణం ఏంటో తెలుసా?

కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండి కొన్ని హర్రర్‌ సీన్స్‌ ఉంటే ఆ సినిమాలు ఈమద్య కాలంలో బాగా హిట్‌ అవుతున్నాయి.ప్రేమ కథా చిత్రమ్‌ నుండి ఆ ట్రెండ్‌ నడుస్తోంది.అందుకే దెయ్యాల సినిమాలపై సినీ జనాలు ఫోకస్‌ పెట్టారు.ఆ సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను ఆధరిస్తున్నారు.హర్రర్‌...

Read More..

'తుపాకి రాముడు' రివ్యూ

బిత్తిర సత్తి.ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిన్నా పెద్దా ముసలి ముతకా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు బిత్తిరి సత్తి.చేవెల్ల రవి అంటే ఒక్కరు ఇద్దరికి కూడా తెలియదు.కాని బిత్తిరి సత్తి అంటే మాత్రం అందరికి తెలుసు.అంతటి గుర్తింపును దక్కించుకున్న...

Read More..

'ఖైదీ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉంది.కాని ఈయన ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే సినిమాలు చేయడం లేదు.ఈయన టాలీవుడ్‌లో సక్సెస్‌ దక్కించుకుని చాలా రోజులు అయ్యింది.ఇలాంటి సమయంలో తెలుగు సూపర్‌ హిట్‌ మూవీ ‘ఖైదీ’...

Read More..

'విజిల్‌' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

మిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తెలుగులో ఇప్పటి వరకు ఒక్క మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు.తోటి హీరోలు టాలీవుడ్‌ను దున్నేస్తుంటే విజయ్‌ మాత్రం అంతగా రాణించలేక పోతున్నాడు.అయితే ఈసారి విజయ్‌ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.తెలుగులో దాదాపుగా...

Read More..

'చాణక్య' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

హీరోగా పరిచయం అయ్యి సక్సెస్‌ దక్కక పోవడంతో విలన్‌గా మారి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న గోపీచంద్‌ మళ్లీ హీరోగా టర్న్‌ అయ్యి కెరీర్‌ ఆరంభంలో మంచి విజయాలను దక్కించుకున్నాడు.కాని ఈమద్య కాలంలో గోపీచంద్‌కు సక్సెస్‌ అనేదే లేకుండా పోయింది.అయినా కూడా...

Read More..

'సైరా నరసింహారెడ్డి' మూవీ స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం అంటూ గత పుష్కర కాలంగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఉయ్యాలవాడ కథతోనే జరగాల్సి ఉంది.కాని రీ ఎంట్రీ ప్రయోగాత్మకంగా ఉండవద్దు, కమర్షియల్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఖైదీ నెం.150...

Read More..

'వాల్మీకి' హిట్టా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్..!

గబ్బర్‌సింగ్‌ చిత్రంతో టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయిన హరీష్‌ శంకర్‌ ‘డీజే’ చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని చేసిన చిత్రం ఇది.తమిళ హిట్‌ మూవీ జిగర్తాండకు ఇది రీమేక్‌.2014లో వచ్చిన మూవీకి ఇప్పుడు రీమేక్‌ చేయడం ఏంటో...

Read More..

'నాని గ్యాంగ్‌లీడర్‌' హిట్టా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్!

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సహజ నటుడు నాని సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.ఇక ఆ చిత్రానికి గ్యాంగ్‌ లీడర్‌ అంటూ పేరు పెట్టడంతో ఆ అంచనాలు మరింతగా పైకి చేరాయి.అయితే టైటిల్‌...

Read More..

'సాహో' మూవీ స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్

‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది.బాహుబలి రెండు పార్ట్‌లతో ప్రభాస్‌ ఇండియాస్‌ న్యూ సూపర్‌ స్టార్‌గా మారిపోయాడు.అంతటి క్రేజ్‌ తెచ్చుకున్న తర్వాత ఒక సాదా సీదా సినిమా చేస్తే ఏం బాగుంటుందనే ఉద్దేశ్యంతో ప్రభాస్‌ 350 కోట్ల...

Read More..

మన్మధుడు 2 రివ్యూ అండ్ రేటింగ్

దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘మన్మధుడు’ చిత్రంను ఇంకా కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు.అలాంటి ముద్ర వేసిన నాగార్జున ఇప్పుడు మరోసారి అదే టైటిల్‌తో ప్రేక్షకు ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.అది కూడా అప్పటి చిత్రంకు పూర్తి విరుద్దమైన కథాంశంతో అవ్వడం...

Read More..

డియర్ కామ్రేడ్ హిట్టా..? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!

టాలీవుడ్ రౌడి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సెట్ చేసుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ మొదటిసారి టోటల్ సౌత్ ఆడియెన్స్ ని టార్గెట్ చేశాడు.డియర్ కామ్రేడ్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించాలని ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడు.భరత్...

Read More..

ఓ బేబీ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

కమర్షియల్ సినిమాలు కాకుండా ఆడియెన్స్ కి నచ్చే విధంగా ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకుంటాను అని సమంత గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోంది.అయితే చెప్పినట్టుగానే అమ్మడు తన మాటను కథల ఎంపికతో నిలబెట్టుకుంటోంది.నందిని రెడ్డి డైరెక్షన్ లో చేసిన ఓ బేబీ నేడు...

Read More..

మహేష్‌ 'మహర్షి' ఎలా ఉన్నాడు? స్టోరీ ఏంటీ? రివ్యూ అండ్‌ రేటింగ్‌

ఏ హీరోకు అయినా 25వ చిత్రం అంటే చాలా ప్రత్యేకం.ఈమద్య కాలంలో హీరోలు 25 చిత్రాలు చేయడమే గగణంగా భావిస్తున్నారు.అలాంటి సమయంలో మహేష్‌ బాబు 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఈ చిత్రం చాలా ఖరీదైన చిత్రంగా ఇండస్ట్రీ వర్గాల...

Read More..

నాని మరో విజయాన్ని దక్కించుకున్నాడా..? 'జెర్సీ' స్టోరీ ఏంటీ? రివ్యూ అండ్‌ రేటింగ్‌

నేచురల్‌ స్టార్‌ నాని సినిమా అనగానే అందరిలో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జెర్సీ చిత్రంను దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించాడు.నాని మొదటి సారిగా క్రికెటర్‌గా కనిపించడంతో పాటు, పదేళ్ల బాబుకు తండ్రిగా ఈ చిత్రంలో కనిపించాడు.అంచనాలు ఆకాశాన్ని...

Read More..

సాయి ధరమ్‌ తేజ్‌ అరడజను ఫ్లాప్‌లకు బ్రేక్‌ పడిందా? 'చిత్రలహరి' స్టోరీ ఏంటీ? రివ్యూ అండ్‌ రేటింగ్‌

కెరీర్‌ ఆరంభంలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్‌లు దక్కించుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ గత రెండు సంవత్సరాలుగా ఒక్క సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు.వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి.ఏ హీరో అయినా వరుసగా అరడజను సినిమాలు ఫ్లాప్‌ అయితే నెగ్గుకు రావడం...

Read More..

అక్కినేని జంట హిట్‌ కొట్టారా..? మజిలీ స్టోరీ ఏంటీ..? రివ్యూ అండ్‌ రేటింగ్‌

‘ఏమాయ చేశావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత, అదే సినిమాతో నాగచైతన్యకు సక్సెస్‌ను ఇచ్చింది.ఆ సినిమా తర్వాత ‘మనం’ చిత్రంలో వీరిద్దరు నటించారు.ఆ సినిమాలో నిజమైన భార్య భర్తల మాదిరిగా కనిపించి వావ్‌ అనిపించారు.మనంతో ఇద్దరి మద్య ప్రేమ...

Read More..

కళ్యాణ్ రామ్, నివేత థామస్ జంటగా తెరకెక్కిన 118 హిట్ కొట్టిందా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మాతగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహ‌న్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో, హీరోయిన్లుగా నటించిన 118 చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.మరి ఈ...

Read More..

ఎన్టీఆర్ మహానాయకుడులో అసలు కథనే చూపించారా.? హిట్టా...ఫట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!

నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ...

Read More..

'మిస్టర్ మజ్ను' తో అఖిల్ ఈ సారైనా హిట్ కొట్టారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’.థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.ఇక ఈ రోజు...

Read More..

వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో వచ్చిన 'ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ మల్టి స్టారర్ చిత్రం “ఎఫ్2” (ఫన్ అండ్ ఫ్రస్టేషన్).ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్.అనిల్ రవి పూడి దర్శకత్వం వహిస్తున్నారు.తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి...

Read More..

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'వినయ విధేయ రామ' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ.సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది.సంక్రాంతికి కానుకగా...

Read More..

రజినీకాంత్ మాస్ క్యారెక్టర్ లో నటించిన 'పేట' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

సూపర్ స్టార్ రజినీకాంత్…ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.రజిని సినిమా అంటే అభిమానులు ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తారో అందరికి తెలిసిందే.కబాలి’, ‘కాలా’, ‘2.0’ తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి.కానీ ఈ మూడు సినిమాలు పాత రజినీకాంత్‌ను...

Read More..

ఎన్టీఆర్ కధానాయకుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ...

Read More..

'సుబ్రమణ్యపురం' తో సుమంత్ ఖాతాలో హిట్ పడిందా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

మూవీ టైటిల్: సుబ్రమణ్యపురం నటీనటులు: సుమంత్, ఈషా రెబ్బ తదితరులు దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి సంగీతం: శేఖర్ చంద్ర నిర్మాత: ధీరజ్, సుధాకర్ స్టోరీ: సుబ్రమణ్యపురం లోని సుబ్రమణ్య స్వామి దేవాలయం చరిత్ర వివరిస్తూ ఈ సినిమా మొదలవుతుంది.వరుసగా ఆ ఊరిలో...

Read More..