ప్రేమించొద్దు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ !!!

నటీ నటులు:

అనురూప్,( Anurup ) దేవమలిషెట్టి, సోనాలి గార్జే, సారిక, మానస, లహరి, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తదితరులు.

 Anurup Shirin Sriram Sarika Preminchoddu Movie Review And Rating Details, Anurup-TeluguStop.com

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : సిరిన్ శ్రీరామ్ కేఫ్
రైటర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ : సిరిన్ శ్రీరామ్
డి.ఓ.పి : హర్ష కొడాలి
సంగీతం : చైతన్య స్రవంతి
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ : కామరాన్
లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్
సౌండ్ మిక్సింగ్ : అరవింద్ మీనన్

ఒక అమ్మయి ఇద్దరు అబ్బాయిలు ట్రయాంగిల్ ప్రేమకథ ఈ ప్రేమించొద్దు.( Preminchoddu Movie )

Telugu Anurup, Lahari, Manasa, Preminchoddu, Sarika, Shirin Sriram-Movie

కథ:

లాలస ( సారిక ) కమల్ ( అనురూప్) తో ప్రేమలో ఉంటుంది , అనుకోకుండా సారాస్ ( దేవ మలిశెట్టీ ) తో ప్రేమలో పడుతుంది.కమల్ అండ్ సారస్ ఇద్దరు లాలస నీ( Lalasa ) గాఢంగా ప్రేమిస్తారు … తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధపడతారు.లాలస కూడా ఇద్దరితో చాలా చనువుగా ఉంటుంది ఇద్దరినీ ఇష్టపడుతుంది కానీ తను ఒక కన్ఫ్యూజన్ లో ఉంటుంది, లాలస, కమల్ జీవితంలోకి సారాస్ ఎందుకు వచ్చాడు ? చివరికి లాలస కమల్( Kamal ) వైపు మొగ్గు చూపిందా ? సారాస్ వైపు మొగ్గు చూపిందా ? వీరి ప్రేమకథతో ఇంకెన్ని ట్విస్టులు జరిగాయో తెలియాలంటే ప్రేమించొద్దు సినిమా చూడాల్సిందే.

Telugu Anurup, Lahari, Manasa, Preminchoddu, Sarika, Shirin Sriram-Movie

విశ్లేషణ:

సినిమా మొదలవ్వడం కాలేజీ బ్యాక్ డ్రాప్ తో మొదలవుతుంది.ఫస్ట్ అంత చాలా సరదాగా కామెడీ తో ఉంటుంది సెకండ్ ఆఫ్ మొత్తం కామెడి విత్ కంటెంట్.ఒక స్ట్రాంగ్ ఇంటర్వల్ బ్యాంగ్.

ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మెయిన్ హైలెట్.లాలస ఇద్దరిలో ఫైనల్గా ఎవరిని ఇష్టపడింది అనేది సినిమాకే హైలెట్, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.

లాలస కేరక్టర్ లో సారిక( Sarika ) మంచి పర్ఫామన్స్ ఇచ్చింది .అలాగే కమల్ అండ్ సారస్ గా చేసిన అనురూప్, దేవ మలిషెట్టి కేరక్టర్ లో లీనమై పోయారు అండ్ క్లైమాక్స్ లొ చాలా బాగా చేశారు.ఫ్రెండ్స్ గా చేసిన అందరు చాలా బాగా చేసారు .మిగతా నటీనటులు అందరు క్యారెక్టర్స్ లో చాలా బాగా సెట్ అయ్యారు.

ఫస్ట్ ఆఫ్ అండ్ సెకండ్ ఆఫ్ లో ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్( Shirin Sriram ) చాలా బాగా తీసుకెళ్ళాడు.ముఖ్యంగా కథ చప్పటంలో ఎక్కడ ఫీల్ మిస్ అవ్వలేదు.

లొకేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి.

టెక్నికల్ గా… ఎడిటింగ్ , కెమెరా వర్క్, మ్యూజిక్, పాటలు, బాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి.కొత్త కథలు ఇష్టపడేవాళ్ళు కచ్చితంగా ఈ సినిమా చూడాలి.

రేటింగ్: 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube