ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా

ఈరోజు ఉదయం నామినేటెడ్ పదవుల రెండ‌వ‌ జాబితాను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింద.కూటమి సర్కార్ రెండో జాబితాలో ఉన్న‌ది వీరే అంటూ మొత్తం 59 మందితో నామినేటెడ్ పోస్టులను విడుదల చేసింది 1.

 Second List Of Andhra Pradesh Govt Nominated Posts, ,andhra Pradesh Govt Nominat-TeluguStop.com

అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ – మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి )

2.అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్ – చాగంటి కోటేశ్వర్ రావు

3.

ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టిడిపి)

4.ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర ( అనకాపల్లి – టిడిపి )

5.

ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట – టిడిపి )

6.ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల – టిడిపి )

7.

ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప ( ఆదోని – టిడిపి )

8.ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివ ( తిరుపతి – టిడిపి )

9.

ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )

10.ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన )

11.

ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు – టిడిపి )

12.ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ – సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి)

13.

ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ ( తిరుపతి – టిడిపి )

14.ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన)

15.

ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు – టిడిపి )

16.ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి ( పెందుర్తి – టిడిపి)

17.

ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి రెంటిచింతల – ( మాచర్ల – టిడిపి)

18.ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టిడిపి )

19.

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవి రెడ్డి ( మార్కాపురం – టిడిపి )

20 .ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టిడిపి )

Telugu Andhra Pradesh, List Ap, List-Telugu Political News

21.ఏపీ కల్చరల్ కమిషన్ – తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు – టిడిపి)

22.ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టిడిపి )

23.

ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి – టిడిపి )

24.ఏపీ గ్రంధాలయ పరిషద్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట – టిడిపి )

25.

ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టిడిపి )

26.ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి – కోడూరు – టిడిపి )

27.

ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )

28.ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టిడిపి )

29.

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టిడిపి )

30.ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ – ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి )

31.

ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టిడిపి )

32.ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టిడిపి )

33.

ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ – టిడిపి )

34.ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావాలి గ్రీష్మ ( రాజాం – టిడిపి )

35.

ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) ,రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ )

36.ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలతా ( చీరాల – టిడిపి )

37 .ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టిడిపి )

38.ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టిడిపి )

39.

స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి )

40 .అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టిడిపి )

41.అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – టిసి .వరుణ్ – అనంతపూర్ – జనసేన )

42.అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి ( కోడూరు – టిడిపి )

43.బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టిడిపి )

44.

బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టిడిపి )

45.చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే.హేమలత ( చిత్తూరు – టిడిపి )

46.కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తుమ్మల రామస్వామి ( కాకినాడ – జనసేన )

47.

కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టిడిపి )

48.మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం – బీజేపీ )

49.

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి )

50.రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టిడిపి )

51.శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం – జనసేన )

Telugu Andhra Pradesh, List Ap, List-Telugu Political News

52.విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ )

53.ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టిడిపి )

54.ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి.రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి)

55 .ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వి.సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )

56.ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన)

57.

ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టిడిపి )

58.ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన )

59.

ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ – టిడిపి )

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube