ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తమవైపు తిప్పుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక బాలయ్య బాబు( Balayya Babu ) లాంటి సీనియర్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో వరుస విజయాలను సాధిస్తున్నాడు.ఇక ఇప్పటికే నాలుగు వరుస విజయాలను అందుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన అనుకున్నట్టుగానే ఇకమీదట భారీ గుర్తింపు సంపాదించుకోవాలంటే మాత్రం ఆయన ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలు గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి ఇక నందమూరి బాలకృష్ణ చేసిన సినిమాలు అన్నీ మాస్ సినిమాలే కావడం విశేషం…

మరి ఆయన నుంచి ప్రేక్షకులు సైతం అవే సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.బాలయ్య బాబుకి ఆ సినిమాలు మాత్రమే సూట్ అవుతాయి తన అభిమానులు కూడా అవే సినిమాలను చూస్తూ ఉంటారు.అయితే ఒకసారి బాలయ్య బాబు సైన్స్ ఫిక్షన్ సినిమాల( Science Fiction Movie ) విషయంలో ఆసక్తి చూపిస్తూ సినిమా చేస్తే బాగుంటుందంటూ కొంతమంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

కానీ అలాంటి స్క్రిప్ట్ తో సినిమాలు చేసే దర్శకులు ఎవరున్నారు అనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బాలయ్య బాబు ఇక మీదట ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఎవరైనా దర్శకుడు అతనికి మంచి కథను వినిపిస్తే మాత్రం ఆయన తప్పకుండా ఆ సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.