నిన్ను ఏమైనా అంటే నా బతుకు జట్కాబండే.... రోజాపై సెటైర్లు వేసిన జగపతిబాబు! 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఈరోజు జగపతిబాబు (Jagapathi Babu)ఒకరు.ఎన్నో అద్భుతమైన కుటుంబ కథ చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

 Jagapathi Babu Satires On Roja At Drama Junior , Jagapathi Babu, Roja, Amani, An-TeluguStop.com

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలో కూడా చేస్తూ జగపతిబాబు ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు.

Telugu Amani, Anil Ravipudi, Jagapathi Babu, Jagapathibabu, Roja-Telugu Top Post

ఇలా సినిమాల పరంగా బిజీగా ఉన్న ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు.ఇకపోతే ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో కూడా జగపతి బాబు సందడి చేస్తున్న విషయం తెలిసిందే.జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జగపతిబాబుతో పాటు ఆమని(Amani) కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి రోజా (Roja)జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు.

Telugu Amani, Anil Ravipudi, Jagapathi Babu, Jagapathibabu, Roja-Telugu Top Post

ఈ ప్రోమోలో భాగంగా  జగపతిబాబు ఆమని రోజా నటించిన శుభలగ్నం సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను రీ క్రియేట్ చేశారు.ఈ ప్రోమోలో భాగంగా రోజా జగపతిబాబు వద్దకు వచ్చి నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా అంటూ ప్రశ్నించారు.ఇలా రోజా ప్రశ్నించడంతో వెంటనే ఆమె నిర్వహించిన బతుకు జట్కబండి కార్యక్రమానికి సంబంధించి ఒక ఎపిసోడ్ ప్లే చేశారు.

అది చూపిస్తూ జగపతిబాబు నువ్వే అక్కడ… నిన్ను ఏమైనా అంటే నా బతుకు జట్కా బండే అంటుూ నవ్వులు పూయించారు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube