ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కానీ ఇక్కడున్న యంగ్ హీరోలు సైతం మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం తేజ సజ్జా( Teja Sajja ) లాంటి యంగ్ హీరో కూడా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు.

తద్వారా ఈ సినిమాలతో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా( Pan India ) సినిమాలే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో ‘మిరాయ్’( Mirai ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవ్వడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న వాడు అవుతాడు… ఇక ఈ సినిమాని సైతం చాలా జాగ్రత్తగా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పోటీ పడే కెపాసిటీని సంపాదించుకుంటాడా? లేదంటే హనుమాన్ సినిమాకే తన స్టార్ డమ్ అనేది పరిమితం అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడున్న స్టార్ హీరోలందరికంటే కూడా ఆయన స్టార్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
.