మీలో చాలామందికి ముఖం పైన పిగ్మెంటేషన్ సమస్యలు( Pigmentation problems ) ఉంటాయి.అయితే మన భారతదేశంలో చాలా మంది మంగు మచ్చల సమస్యలతో బాధపడుతున్నారు.
ఇది మీ ముఖ సౌందర్యాన్ని( Facial beauty ) పాడు చేస్తుంది.చాలా మంది వీటి నుంచి బయటపడడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు.ఎన్నో మందులు వాడుతూ ఉంటారు.
కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.మీకు ఎన్ని మందులు వాడిన ఎన్ని పేస్టులు అప్లై చేసినా తిరిగి యధావిధిగా వస్తూ ఉంటాయి.
మరి అలాంటప్పుడు ఏమి చేయాలి? అలా ఉన్నప్పుడు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హాస్పిటల్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనీ వస్తువులతోనే ఇది తయారు చేసుకోవచ్చు.దీని కోసం పసుపు( Turmeric ), కొబ్బరి నూనె తీసుకోవాలి.పచ్చి పసుపు అంటే పసుపు కొమ్ములను తీసుకోవాలి.
ఇప్పుడు ఈ పసుపు కొమ్ములను కొంచెం తడిపి బాగా రుద్దాలి.అలా కొద్దిసేపు రుద్దిన తర్వాత కొంచెం పొడి వస్తుంది.
ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలపాలి.ఇది ఇప్పుడు పెస్టు లాగా మారుతుంది.
ముఖ్యంగా ఇది మన బుగ్గలపై, ముక్కుపై, కనుబొమ్మలపై( Eybrows ) పెదాలపై కూడా ఉంటుంది.ఇది నల్లటి వలయాల సమస్యలు ( Dark circles problems )తొలగించడానికి మొటిమలు తొలగించడానికి ఉపయోగపడుతుంది.
రోజు పచ్చిపాలలో మీ ముఖాన్ని కొద్దిసేపు మసాజ్ చేయండి.అలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అయితే ఈ పచ్చిపాలలో సరిపడినంత బాదంపూడి కలిపి టెస్ట్ లా చేసుకుని మీ చర్మంపై అప్లై చేస్తే మీ చర్మం మెరుస్తుంది.మీ ముఖం పై ఉన్న మంగు మచ్చలు మొటిమలు అన్ని పోతాయి.