అమ్మాయిగా పుట్టి ఉంటే కమల్ ను పెళ్లాడేవాడిని .. శివరాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

శివ రాజ్ కుమార్(shiva rajkumar).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Shiva Rajkumar About Kamal Haasan, Shiva Raj Kumar, Kamal Haasan, Tollywood, Mar-TeluguStop.com

ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా కలిసి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కనడ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తున్న మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివరాజ్ కుమార్ తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే శివరాజ్ కుమార్, అలాగే నటుడు ఉపేంద్ర, రాజ్ బి శెట్టి కలిసి నటించిన చిత్రం 45.

తాజాగా తమిళ టీజర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది.ఈ సందర్భంగా శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.కమల్‌ హాసన్, అమితాబ్‌ బచ్చన్‌ (Kamal Haasan, Amitabh Bachchan)అంటే తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.కమల్‌ హాసన్‌ (Kamal Haasan)అంటే అందమని, తాను అమ్మాయిగా పుట్టుంటే ఆయన్ను పెళ్లాడేవాడినని తెలిపారు.చాలా ఏళ్ల కిందట తన తండ్రి రాజ్‌ కుమార్‌( rajkumar) ను చూసేందుకు కమల్‌ ఇంటికి వచ్చినప్పుడు అనుమతి తీసుకుని మరీ ఆయన్ను ఆలింగనం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు.

Telugu Kamal Haasan, Ram Charan, Shiva Raj Kumar, Tollywood-Movie

ఆ తర్వాతి మూడు రోజుల వరకూ స్నానం కూడా చేయలేదని, ఆయనంటే అంత ఇష్టమని తెలిపారు.కమల్‌ నటించిన అన్ని సినిమాలను తొలి రోజు మొదటి షోనే చూస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.కాగా శివరాజ్ కుమార్(shiva rajkumar ) ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సినిమా గురించి రాంచరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube