ఘనంగా నటుడు అర్జున్ చిన్న కుమార్తె నిశ్చితార్థం... అబ్బాయి ఎవరో తెలుసా? 

కన్నడ యాక్షన్ హీరో అర్జున్ సర్జ (Arjun Sarja)ఇటీవల తన పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya)అర్జున్ కి వివాహం చేసిన విషయం మనకు తెలిసిందే.ఇవే తమిళనాడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతినీ ప్రేమించి వివాహం చేసుకున్నారు.

 Actor Arjun Daughter Anjana Engagement Photos Goes Viral , Anjana, Aishwarya, Ar-TeluguStop.com

వీరి వివాహం తమిళనాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం చేసిన కొద్ది రోజులకే చిన్న కుమార్తె అంజనా(Anjana) వివాహం కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇటీవల తన చిన్న కుమార్తె నిశ్చితార్థపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

Telugu Arjun Anjana, Aishwarya, Anjana, Arjun Sarja-Telugu Top Posts

ప్రస్తుతం అర్జున్ చిన్న కుమార్తె అంజనా నిశ్చితార్జానికి (Engagment)సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన నిశ్చితార్థకు ఫోటోలను అంజనా స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.13 ఏళ్ల తర్వాత నెరవేరింది.అవును, మీరనుకునేదే అంటూ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు హింట్‌ ఇచ్చింది.ఇక ఈ ఫోటోలలో ప్రియుడు మోకాలిపై కూర్చుని అంజనాకు ప్రపోజ్‌ చేస్తున్నట్లుగా ఉంది.మరో ఫోటోలో అతడు అంజనాను ఎత్తుకుంటే వెనకాల అర్జున్‌ సర్జా దంపతులు.ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తున్నారు.

మరో పిక్‌లో అందరూ కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు.

Telugu Arjun Anjana, Aishwarya, Anjana, Arjun Sarja-Telugu Top Posts

ఇక ఈ ఫోటోలు చూస్తుంటే పెద్దల సమక్షంలోనే తన చిన్న కుమార్తె ప్రేమ వివాహాన్ని జరిపించబోతున్నారని స్పష్టమవుతుంది.మరి అర్జున్ చిన్న కుమార్తెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు కానీ వరుడు మాత్రం విదేశీ వ్యక్తి అని తెలుస్తోంది.ఇక వీరి నిశ్చితార్థం కూడా ఇండియాలో కాకుండా ఇటలీలో నిర్వహించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అర్జున్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఈయనకు ఇద్దరు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube