ఇంట్లో సంతోషాలు, సౌభాగ్యాలు ఎప్పుడూ ఉండాలంటే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.శాస్త్రంలోని ఈ అంశాలను పాటించడం వల్ల ఇంట్లో సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి.
అదే విధంగా హిందూ ధర్మంలో ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి( Lakshmi devi ) నివాసంగా పరిగణిస్తారు.సానుకూలత, ప్రతికూలత రెండు ఇంటి ప్రధాన ద్వారం నుంచే ఇంట్లోకి వస్తాయి.
మీరు మీ ఇంట్లో సానుకూలతను పెంచుకోవలనుకొని, ప్రతికూలతను తొలగించుకోవాలనుకుంటే శాస్త్రంలోని ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి.ఈ దివ్య చిహ్నాలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచినట్లయితే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏ దివ్యా చిహ్నాన్ని ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచదగిన అద్భుతమైన చిహ్నం శుభ-లాభ.మీ ఇంటి ప్రధాన ద్వారం మీద ఈ గుర్తును ఉంచాలి.ఈ గుర్తు మీ ఇంటి నుంచి ప్రతికూలతను దూరం చేస్తుంది.
ఇంకా చెప్పాలంటే గణపతి చిహ్నం ( Ganesh )చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణపతి చిహ్నం ఉండడం కూడా మంచిదే అని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఓం చిహ్నాన్ని ఉంచాలి.ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ రాశిని ఉంచడం వల్ల ఇంటిలోకి శాంతి, సంతోషాలు వస్తాయి.
ఇంటి కుటుంబ సభ్యుల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి గణేశునికి ప్రియమైన స్వస్తిక్ చిహ్నన్ని( Swastik Symbol ) ఉంచడం ఎంతో మంచిది.ప్రధాన ద్వారం పై స్వస్తిక్ చిహ్నన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.మీరు ఈ చిహ్నలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచవచ్చు.
ఇది మీ ఇంటికి శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకొని వస్తుంది.లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంచి ఇంటి ప్రధాన ద్వారంలో ఇలాంటి చిహ్నలను ఉంచుతారు.