ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని( Indian Cinema Industry ) ఏలుతున్న స్టార్ హీరోలు మాత్రం కొంతమందే ఉన్నారు.అందులో జూనియర్ ఎన్టీఆర్, ( Jr NTR ) రామ్ చరణ్,( Ram Charan ) ప్రభాస్,( Prabhas ) మహేష్ బాబు,( Mahesh Babu ) అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి నటులు ఉండడం విశేషం.
మరి పవన్ కళ్యాణ్ కూడా వీళ్లతో పాటు పోటీలో ఉన్నప్పటికి ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేయకుండా అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

కాబట్టి ఆయన ఈ పోటీలో కొంతవరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి.మరి ఈ స్టార్ హీరోలందరిలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఏలే స్టార్ హీరో ఎవరు అనే దానిమీద గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి.అయితే ఏది ఏమైనా కూడా ఇప్పుడప్పుడే ఈ స్టార్ హీరోల్లో ఎవరు నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంటారు అనేది చెప్పడం కష్టం.
ఎందుకంటే ప్రతి ఒక్క హీరో కూడా మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో ఎవరికి వారు భారీ విక్టరీలను కూడా సాధిస్తున్నారు.కాబట్టి ఇప్పుడప్పుడే వీళ్ళు ఎలాంటి నటులు అవుతారు ఎంతమంది ప్రేక్షకులను మన్ననలు పొందుతారు అనేది చెప్పడం కష్టం.వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ సంవత్సరానికి ఒక భారీ ఇండస్ట్రీ హిట్ సాధించుకుంటూ ముందుకు దూసుకెళ్లిన వారు మాత్రమే ఇక్కడ నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.