తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళుతున్న లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం భారీ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన కూలీ సినిమా( Coolie Movie ) చేస్తున్నారు.ఈ సినిమాతో ఎన్డీయేలో ఉన్న ప్రతి ఒక్క అభిమానని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఇక కూలీ సినిమాతో రజినీకాంత్( Rajinikanth ) లాంటి స్టార్ హీరోలు సైతం భారీ విజయాన్ని అందించాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.కాబట్టి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.తర్వాత ఆయన తెలుగులో ఉన్న టాప్ హీరోల్లో ఎవరితోనో ఒకరితో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ఇప్పటికి ప్రభాస్( Prabhas ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లాంటి హీరోలను సైతం లైన్ లో పెడుతున్నట్టుగా తెలుస్తుంది… మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు మంచి విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

ఇక తను చేయబోయే ఈసినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని టెక్నవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఇక మొదట రాబోయే సినిమాలన్నీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తాయా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.







