తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్.( Director Puri Jagannath ) గత కొంతకాలం నుంచి ఆయన చేసిన వరుస సినిమాలు భారీ డిజాస్టర్ల బాట పడుతున్నాయి.
మరి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు.ఇక ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతిని( Vijay Sethupati ) లీడ్ రోల్లో పెట్టి ఒక భారీ సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ప్రస్తుతం పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు ఫ్లాపుల్లో ఉండడం వల్ల అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒకప్పుడు వరుసగా సక్సెస్ లను సాధిస్తూ తక్కువ రోజుల్లో ఎక్కువ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందిన ఆయన ఇప్పుడు మాత్రం సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపడంలో కొంతవరకు వెనకబడిపోయాడు.మరి ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఆ తర్వాత తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి మొత్తానికైతే ప్రస్తుతం ఆయన భారీ విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.కాబట్టి మరోసారి తన స్టామినా ను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఆయన సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
.