ఆదిత్య 369 రీ రిలీజ్ లో బాలయ్య సత్తా చాటుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు( Balayya Babu ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉండటం విశేషం… ఇక సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఆయన చేసిన ఆదిత్య 369( Aditya 369 ) సినిమా నాలుగోవ తేదీన రీ రిలీజ్ అవుతుంది.

 Will Balayya Show His Mettle In The Re-release Of Aditya 369 Details, Aditya 369-TeluguStop.com

అయితే ఈ సినిమాని చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇండియాలోనే మొట్టమొదటి టైం ట్రావెల్ సినిమాగా ఈ సినిమా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Telugu Aditya, Balakrishna-Movie

అప్పట్లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను యావత్ తెలుగు ప్రేక్షకులందరు ఆసక్తిగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం…ఇక ఈ సినిమా రీ రిలీజ్ కి భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి.చాలా మంది ప్రేక్షకులు థియేటర్ లో ఈ సినిమా చూడడానికి అసక్తి చూపించే అవకాశమైతే ఉంది.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలలో బాలయ్య బాబు ఒకరు.బాలయ్య బాబు చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

 Will Balayya Show His Mettle In The Re-release Of Aditya 369 Details, Aditya 369-TeluguStop.com
Telugu Aditya, Balakrishna-Movie

ఇక రీ రిలీజ్ లో కూడా సూపర్ సక్సెస్ ని సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా అఖండ 2( Akhanda 2 ) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఈ సినిమా సైతం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.కాబట్టి తొందర్లోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఇంకా యాక్షన్ డోస్ మరింత ఎక్కువగా పెంచినట్టుగా కూడా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube