మరో ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లను లైన్ లో పెట్టిన అల్లు అర్జున్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.

 Allu Arjun Has Lined Up Two More Pan India Directors..., Allu Arjun , Allu Arjun-TeluguStop.com

మరి ఇలాంటి సందర్భంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ (Atlee Direction)లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Allu Arjun Has Lined Up Two More Pan India Directors..., Allu Arjun , Allu Arjun-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఆయన ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇక వీటితో పాటుగా మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లను కూడా లైన్ లో పెట్టాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

మరి త్రివిక్రమ్ (Trivikram)తో చేయాల్సిన సినిమా ఉంటుందా? లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ లేనప్పటికి మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Allu Arjun, Alluarjun, Atlee, Trivikram-Movie

మరి ఆయన కనక ఇకమీదట రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో నెంబర్ వన్ (Number one in Pan India)హీరోగా మారతాడు లేకపోతే మాత్రం ఆయన మరోసారి స్టార్ హీరోగానే గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఇపాంటి క్రమంలోనే ఆయన మార్కెట్ కూడా భారీగా డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోయే సినిమాలు ఆయనకు చాలా కీలకంగా మారబోతున్నాయి.మరి తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉన్నప్పటికి ఆయన చేయబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube