తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్9, బుధవారం 2025

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 09 Wednesday 2025, A-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.32

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

వృషభం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు బంధు మిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి.వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు.ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తప్పవు.ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి.

సింహం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి.

కన్య:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.

తుల:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఉంటాయి.

ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి.

ధనుస్సు:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.

మకరం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు ఆకస్మిక ధన లాభం పెరిగి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది.వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.

కుంభం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు.వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

మీనం:

Telugu Wednesday, April, April Wednesday, Astrologer, Astrology, Horoscope, Panc

ఈరోజు ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube