తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్9, బుధవారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.
ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు బంధు మిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.
కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు.ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తప్పవు.
ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి.
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.
వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఉంటాయి.
ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధన లాభం పెరిగి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.
నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది.వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.
బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు.
వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.