ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పటి వరకు యంగ్ డైరెక్టర్లందరూ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు… ఇక అనుదీప్ కేవీ (K.
V.Anudeep)లాంటి డైరెక్టర్ మాత్రం ఆయన చేయబోయే సినిమాలతో భారీ గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక భారీ గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఇప్పుడు విశ్వక్ సేన్ (Vishwak Sen)లాంటి హీరోతో అనుదీప్ ఫంకీ ((Anudeep Funky)అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఈ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఎలా ఉన్న కూడా ఇక మీదట చేయబోయే సినిమాలను చాలా వైల్డ్ గా తీయాలని చూస్తున్నాడట.

ఇక ఇప్పటి వరకు కామెడీ సినిమాలు చేస్తూ భారీ విజయాలను సాధించిన ఆయన ఇక మీదట సీరియస్ సినిమా లను చేయాలని చూస్తున్నాడట…ఇక ఇప్పటికే బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి కూడా కథ వినిపించాడు అనే టాక్ అయితే వస్తుంది ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అనే రేంజ్ లో సినిమాలు చేయాలని ప్రతి డైరెక్టర్ కూడా కోరుకుంటున్నాడు.మరి ఈ క్రమంలో అనుదీప్ రాబోయే సినిమాలు ఎలా ఉంటాయి వాటిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…
.