తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరిలాంటి క్రమంలోని తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు.
మరిలాంటి క్రమంలోనే వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది దర్శకులు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం సంపత్ నంది(Sampath Nandi) లాంటి డైరెక్టర్ కూడా డైరెక్షన్ చేయకుండా ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ క్రియేటివ్ హెడ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం ఆయనకి ప్లాప్ లు వస్తున్నప్పటికి ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న ఆయన ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ 2 (Odela Railway Station 2)సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.అలాగే ఈ సినిమాకి కథ మాటలు కూడా అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఈనెల 17 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా సంపత్ నంది(Sampath Nandi) ఇక మీదట చేసే సినిమాలు విజయ వంతం కావాలంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక మొదట ఆయన చేయబోయే సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని తర్వాత సినిమాలకు బజ్ ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా సంపత్ నంది ప్రస్తుతం క్రిటికల్ సిచువేషన్ లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమాతో విజయాన్ని అందుకొని తన కెరియర్ ను బిల్డ్ చేసుకోవా ల్సిన అవసరం అయితే ఉంది…
.