సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల మధ్య పోటీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఒకరి సినిమాలను మించి మరొకరి సినిమాలు ఆడాలని కోరుకుంటూ ఉంటారు…ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు స్టార్ హీరోలు చేసిన సినిమాలు ఒకెత్తయితే మీడియం రేంజ్ హీరోలు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తు గా మారబోతున్నాయి…

ఇక మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి నటుడు సైతం ఇప్పుడు రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఓవర్ నైట్ లో ఆయన హాలీవుడ్ హీరో గా అవతరిస్తాడు.అందుకోసమే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు చేసిన సినిమాలన్నీ ఇప్పటి వరకు భారీ విజయాలను సాధిస్తున్నాయి.

మరి ఇక మీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటి వరకు ఆయన చేయనటువంటి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ను చేయాలని కోరుకుంటున్నారు…ఇక ఏది ఏమైనా కూడా సినిమా చేయాలనుకున్న చాలా మంది కొత్త దర్శకులు సైతం మహేష్ బాబు తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ప్రూవ్ చేసుకోవాలి అలాగే మహేష్ బాబు సైతం వాళ్ళందరికి పోటీని ఇస్తూ వస్తున్నాడు… ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి…