తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 11, ఆదివారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 11 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.20

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు: ఉ.7.00 ల11.00 మ2.00 ల3.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.5.02 సా5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.తోటి వారి సహాయం మీకు అందుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఈరోజు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొందరి ప్రవర్తన వలన బాధపడతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.తరచు మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరంటే గిట్టని వారితో జాగ్రత్తగా ఉండడమే మంచిది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీ ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి.బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో మంచి గౌర ప్రతిష్టలను పొందుతారు.చేపట్టిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యవసాయల దారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడమే మంచిది.

తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి డబ్బు చేతికి కందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.

స్నేహితులతో బయట సమయాన్ని గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube