తిరుమల శ్రీవారిని ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ దర్శించుకున్నారు

తిరుమల శ్రీవారిని ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు.ఇవాళ ఉదయం నిజపాద సేవలో పాల్గొని మొక్కులు చెల్లించు కున్నారు.

 Leading Oncologist Padma Shri Dr. Nori Dattatreya Visited Thirumala Srivastava D-TeluguStop.com

దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదా శీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అంద జేశారు.ఆలయం వెలుపల పద్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.

స్వామి వారిని దర్శించు కోవడం చాల సంతోషంగా ఉందన్నారు.తిరుమలలో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక భావన కనిపిస్తోంది.

తిరుమలను చాల దేవస్థానాలు ఆదర్శంగా తీసుకుంటున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube