మహిళల ఈ శరీర భాగాలపై బల్లి పడితే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా..!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అంతే కాకుండా కొన్ని జీవులు మనం ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ఎదురు వస్తే అపశకునాలని కూడా నమ్ముతుంటారు.

 What Happens If The Lizard Falls On These Body Parts Of Woman Details, Lizard ,-TeluguStop.com

అలాగే పిల్లి గురించి కూడా కొన్ని నమ్మకాలు ప్రజలలో బలంగా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే బల్లి ( Lizard ) గురించి ఒక శాస్త్రమే ఉంది.

అలాగే మన దేశంలో బల్లి గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే చాలా మందికి బల్లి శాస్త్రం( Balli Sashtram ) గురించి బాగా తెలుసు.

ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలో ఈ భాగాలపై బల్లి పడడం కొన్ని సార్లు శుభ శకునంగా మరి కొన్ని సార్లు అపశకునంగా భావిస్తారు.ఇంకా చెప్పాలంటే పురుషులకు, స్త్రీలకు బల్లి పడడం వల్ల వేరువేరుగా ఈ ఫలితాలు ఉంటాయి.అయితే మహిళలకు ( Women ) శరీరంలో ఏ స్థానంలో బల్లి పడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మహిళల కుడి చెంప పై( Right Cheek ) బల్లి పడితే వారికి మగ శిశువు జన్మిస్తాడని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

అంతే కాకుండా కుడి చేవి మీద బల్లి పడితే ధనం లాభం పెరుగుతుందని నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే ఆడవారి పై పెదవి పై బల్లి పడితే విరోధములు కలుగుతాయని నమ్ముతారు.కింద పెదవిపై బల్లి పడితే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందని చాలా మంది ప్రజలు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మహిళల వీపు మీద బల్లి కనుక పడితే మరణ వార్త కానీ లేదా ఏదైనా చెడు విషయం కానీ వినే అవకాశం ఉంది.

అలాగే ఆడవారి తల పై బల్లి పడితే మరణ భయం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube