మహిళల ఈ శరీర భాగాలపై బల్లి పడితే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా..!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అంతే కాకుండా కొన్ని జీవులు మనం ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ఎదురు వస్తే అపశకునాలని కూడా నమ్ముతుంటారు.

అలాగే పిల్లి గురించి కూడా కొన్ని నమ్మకాలు ప్రజలలో బలంగా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే బల్లి ( Lizard ) గురించి ఒక శాస్త్రమే ఉంది.

అలాగే మన దేశంలో బల్లి గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే చాలా మందికి బల్లి శాస్త్రం( Balli Sashtram ) గురించి బాగా తెలుసు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలో ఈ భాగాలపై బల్లి పడడం కొన్ని సార్లు శుభ శకునంగా మరి కొన్ని సార్లు అపశకునంగా భావిస్తారు.

ఇంకా చెప్పాలంటే పురుషులకు, స్త్రీలకు బల్లి పడడం వల్ల వేరువేరుగా ఈ ఫలితాలు ఉంటాయి.

అయితే మహిళలకు ( Women ) శరీరంలో ఏ స్థానంలో బల్లి పడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మహిళల కుడి చెంప పై( Right Cheek ) బల్లి పడితే వారికి మగ శిశువు జన్మిస్తాడని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

అంతే కాకుండా కుడి చేవి మీద బల్లి పడితే ధనం లాభం పెరుగుతుందని నమ్ముతారు.

"""/" / ఇంకా చెప్పాలంటే ఆడవారి పై పెదవి పై బల్లి పడితే విరోధములు కలుగుతాయని నమ్ముతారు.

కింద పెదవిపై బల్లి పడితే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందని చాలా మంది ప్రజలు చెబుతూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే మహిళల వీపు మీద బల్లి కనుక పడితే మరణ వార్త కానీ లేదా ఏదైనా చెడు విషయం కానీ వినే అవకాశం ఉంది.

అలాగే ఆడవారి తల పై బల్లి పడితే మరణ భయం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఈ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను వాడితే స్పాట్ లెస్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం!