తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులకు శుభవార్త చెప్పిన శ్రీశైల పుణ్యక్షేత్రం..?

ముఖ్యంగా చెప్పాలంటే శ్రీశైల పుణ్య క్షేత్రాన్ని( Srisailam ) దర్శించుకోవడానికి మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.ఈ పుణ్య క్షేత్రాన్ని ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.

 Srisailam That Gave Good News To The Devotees With Ration Card , Srisailam , Ra-TeluguStop.com

అలాగే కొంత మంది భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది భక్తులు స్వామి వారికి తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల దేవాలయం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.ఆ శుభవార్త ఏమిటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని దేవాలయ అధికారులు వెల్లడించారు.

Telugu Arudrotsavam, Devotees, Devotional, Maha Shivratri, Srisailam-Latest News

అలాగే శ్రీశైలం దేవస్థానం తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులకు నెలలో ఒక రోజు ఉచిత సామూహిక సేవలు ప్రవేశపెట్టింది.ఇంకా చెప్పాలంటే అరుద్రోత్సవం( Arudrotsavam ) సందర్భంగా తెల్ల రేషన్ కార్డు భక్తులకు ఉచిత సామూహిక సేవగా శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణం నిర్వహించారు.అలాగే మండపంలో శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణానికి 250 మంది తెల్ల రేషన్ కార్డు భక్తులు పాల్గొన్నారు.కళ్యాణం తర్వాత ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

Telugu Arudrotsavam, Devotees, Devotional, Maha Shivratri, Srisailam-Latest News

ఇంకా చెప్పాలంటే శ్రీశైలం క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.అలాగే కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనానికి భక్తులు తరలివస్తు ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఉగాది బ్రహ్మోత్సవాలు, శివరాత్రి( Maha Shivratri ) బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.మొత్తంగా ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులకు శ్రీశైలం మల్లన్న దేవాలయ అధికారులు శుభవార్త చెప్పారని కచ్చితంగా చెప్పవచ్చు.

ఈ అవకాశాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవాలయ అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube