అయోధ్య రాముడు అనుగ్రహంతో ఈ రాశుల వారి దశ తిరగడం ఖాయం..!

కోట్లాది హిందువుల కల నేడు సాకారం అయ్యింది.అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ( Balarama in Ayodhya )ఘనంగా జరిగింది.

 With The Grace Of Ayodhya Rama, The Phase Of These Zodiac Signs Is Sure To Chang-TeluguStop.com

ఇక ఆయనే నడిపిస్తాడు అంటూ రామభక్తులు ఎంతగానో ఎమోషనల్ అవుతున్నారు.అయితే చంద్రగ్రహం వృషభ రాశి( Taurus ) నుండి మిధున రాశిలోకి ప్రవేశించబోతోంది.

ఇదే సమయంలో శుక్లపక్ష మాసంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిథూలు కూడా ఏర్పడబోతున్నాయి.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సర్వార్ధ సిద్ధియోగం, అమృత సిద్ది యోగం, రవియోగం, బ్రహ్మయోగాలు ఏర్పడుతున్నాయి.

దీనికి కారణంగా ఈ రాశుల వారి జీతం పూర్తిగా మారిపోతుంది.అంతేకాకుండా అయోధ్య రాముడి అనుగ్రహం కూడా కలుగుతుంది.

ఆ రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Ayodhya Rama, Bhakti, Devotional, Taurus, Virgo, Zodiac-Latest News - Tel

వృషభ రాశి: ( Taurus )ప్రత్యేక యోగాల కారణంగా వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.ఇక ఈ సమయంలో వారు ఏ పనులు మొదలుపెట్టిన ఎదురే ఉండదు.పాత పెట్టబడులన్నీ కూడా సులభంగా తిరిగి వస్తాయి.

వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.అలాగే భక్తి విశేషాలలో ఆసక్తి కూడా పెరుగుతుంది.

ఈ ప్రత్యేక యోగ సమయాల్లో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు కూడా లభిస్తాయి.ఇక మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుంది.

దీని వలన మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

Telugu Ayodhya Rama, Bhakti, Devotional, Taurus, Virgo, Zodiac-Latest News - Tel

కన్య రాశి:( Virgo ) ఈ రాశి వారికి ఈ అద్భుత యోగంతో జీవితం పూర్తిగా మారిపోనుంది.వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.దీంతోపాటు ఇంట్లో శ్రేయస్సు, ఆనందం కూడా పెరుగుతుంది.

ఇక ఈరోజు మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా సులభంగా నెరవేరుతాయి.ఇక కెరీర్ లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు.

ఇక మానసిక సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

ఈ సమయంలో మీ భాగస్వామి పై ప్రేమ రెట్టింపు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube