శని దోషం దూరం చేసుకోవాలంటే.. శనివారం రోజు తప్పకుండా ఇవి చేయాలి..!

శనివారం రోజున శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు అని పండితులు చెబుతున్నారు.ఈరోజున శని దేవుడిని( Shanidev ) ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు.

 Follow These Rituals On Ashada Saturday To Remove Shani Dosha Details, Pooja Rit-TeluguStop.com

శని దేవునీ అనుగ్రహం వల్ల జీవితంలో ఏలాంటి సమస్యలు రావని ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే శనివారం రోజు( Saturday ) నిర్మలమైన మనసుతో శనీశ్వరుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

కొందరు శని దేవుని అనుగ్రహం కోసం శనివారం రోజు ఉపవాసం కూడా ఉంటారు.మీరు శని దేవుని అనుగ్రహం పొందాలంటే శనివారం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి.

ఆషాడ శనివారం రోజు ఏం చేయాలి.ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Ashada Saturday, Bhakti, Black Sesame, Devotional, Mud Oil, Pooja Rituals

ముఖ్యంగా చెప్పాలంటే శనివారం ఉపవాసం( Fasting ) ఉండేవారు శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని విషయాలలో ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.ఉపవాసానికి ముందు ఒకరోజు మాంసం, మద్యం లేదా తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు.ఇది మీ జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.మీరు శని అనుగ్రహం పొందాలనుకుంటే ఈ పని కచ్చితంగా చేయాలి.అలాగే శనివారం స్నానం చేసిన తర్వాత శని దేవుని పూజించాలని తీర్మానం చేయాలి.

Telugu Ashada Saturday, Bhakti, Black Sesame, Devotional, Mud Oil, Pooja Rituals

ఈ రోజు మీరు స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేసి శని దేవుని పూజించాలి.అలాగే శనివారం రోజు పుష్పించే చెట్టును పూజించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది.ఇంకా చెప్పాలంటే శని దేవునికి ఇష్టమైన నల్ల నువ్వులు,అవా నూనె సమర్పించాలి.

ఈ రోజు దుప్పటి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.ఇంకా చెప్పాలంటే శనివారం రోజు ఉపవాసం ఆచరిస్తే మరుసటి రోజు శని దేవుడిని పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి.

ఈ విధానాన్ని పాటించిన తర్వాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా పరిగణించాలి.అలాగే శని దేవుడిని పూజించకుండా ఉపవాసం విరమిస్తే ఆశించిన ఫలితాలు దక్కవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube