శని దోషం దూరం చేసుకోవాలంటే.. శనివారం రోజు తప్పకుండా ఇవి చేయాలి..!

శనివారం రోజున శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు అని పండితులు చెబుతున్నారు.ఈరోజున శని దేవుడిని( Shanidev ) ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు.

శని దేవునీ అనుగ్రహం వల్ల జీవితంలో ఏలాంటి సమస్యలు రావని ప్రజలు నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే శనివారం రోజు( Saturday ) నిర్మలమైన మనసుతో శనీశ్వరుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

కొందరు శని దేవుని అనుగ్రహం కోసం శనివారం రోజు ఉపవాసం కూడా ఉంటారు.

మీరు శని దేవుని అనుగ్రహం పొందాలంటే శనివారం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి.

ఆషాడ శనివారం రోజు ఏం చేయాలి.ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే శనివారం ఉపవాసం( Fasting ) ఉండేవారు శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని విషయాలలో ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.

ఉపవాసానికి ముందు ఒకరోజు మాంసం, మద్యం లేదా తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు.ఇది మీ జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

మీరు శని అనుగ్రహం పొందాలనుకుంటే ఈ పని కచ్చితంగా చేయాలి.అలాగే శనివారం స్నానం చేసిన తర్వాత శని దేవుని పూజించాలని తీర్మానం చేయాలి.

"""/" / ఈ రోజు మీరు స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేసి శని దేవుని పూజించాలి.

అలాగే శనివారం రోజు పుష్పించే చెట్టును పూజించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది.

ఇంకా చెప్పాలంటే శని దేవునికి ఇష్టమైన నల్ల నువ్వులు,అవా నూనె సమర్పించాలి.ఈ రోజు దుప్పటి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ఇంకా చెప్పాలంటే శనివారం రోజు ఉపవాసం ఆచరిస్తే మరుసటి రోజు శని దేవుడిని పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి.

ఈ విధానాన్ని పాటించిన తర్వాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా పరిగణించాలి.అలాగే శని దేవుడిని పూజించకుండా ఉపవాసం విరమిస్తే ఆశించిన ఫలితాలు దక్కవు.

నవీన్ పోలిశెట్టి ఎందుకు సినిమాలను లేట్ చేస్తున్నాడు…