ఈ రాశులు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం..! ఆ రాశులు ఏవో తెలుసా .?

ప్రతి సోమవారం శివుడికి అన్ని సంప్రదాయాలతో పూజిస్తారు.అలాగే శివాలయాల్లో కోరికలు నెరవేరేందుకు రుద్రాభిషేకం కూడా చేస్తారు.

 These Zodiac Signs Are Very Much Liked By Parameshwar Do You Know What Those Zod-TeluguStop.com

ఆ రోజున భక్తులు ఉపవాసం కూడా చేస్తారు.ఇలా చేయడం వలన శివుని అనుగ్రహం ఉంటుంది అని నమ్మకం.

అయితే శివునికి ఈ రాశులు అంటే ఇష్టం.ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:( Aries ) అంగారకుడు ఈ రాశికి అధిపతి కావడంతో శివుడు ఈ రాశిలో ఉన్న వ్యక్తులకు ప్రత్యేక దీవెనలు ఇస్తాడు.శివునిలో అంగారక గ్రహాన్ని భాగంగా పరిగణిస్తారు.

ఇక హిందూ పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడితో పోరాడే సమయంలో శివుని చమట చుక్క నేలను తాకింది.ఆ సమయంలోనే అంగారకుడు ఉద్భవించాడు.

ఆ సమయంలోనే శివుడు( Lord Shiva ) కోపంగా ఉన్నాడు.అందుకే సులభంగా కోపం తెచ్చుకుంటాడు.

మేషరాశి వారు మహాశివరాత్రిలో అన్ని ఆచారాల ప్రకారం శివుడిని పూజించాలి.అలాగే శివునికి గంగాజలం, ఆవుపాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇలా చేయడం వలన వారి వృత్తికి సహాయపడుతుంది.

వృశ్చిక రాశి: కుజుడు వృశ్చిక రాశి( Scorpio ) వారికి కూడా అధిపతి.ఈ శివరాత్రికి పరమశివుడు వారికి విశేషమైన అనుగ్రహాన్ని పొందుతాడు.ఆలయాలలో శివునికి అభిషేకం చేయాలి.ఇలా చేయడం వలన ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది.

Telugu Aquarius, Bhakti, Capricorn, Devotional, Lord Shiva, Raashiphalaalu, Scor

మకర రాశి: మకర రాశికి ( Capricorn )శని దేవుడు అధిపతి.పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన భక్తులలో శని దేవుడు ఒకరు.కాబట్టి మకర రాశి వారికి శని దేవుడు, మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి.

ఈ రాశి వారు శివున్ని పూజించడం కోసం బిల్వపత్రం, గంగాజలం, ఆవు పాలు మొదలైన వాటిని ఉపయోగించాలి.

Telugu Aquarius, Bhakti, Capricorn, Devotional, Lord Shiva, Raashiphalaalu, Scor

కుంభరాశి: ( Aquarius )ఈ రాశి వారికి కూడా శని దేవుడు అధిపతి.కాబట్టి వారు సోమవారం రోజున శివున్ని పూజించాలి.అలాగే ఉపవాసం కూడా చేయాలి.

ఇలా చేయడంతో మీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు.అలాగే సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube