ఈ ఒక్కటి తీసుకుంటే శరీరంలోని పూర్తి రోగాలు మాయం..

వాము ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులుచెబుతున్నారు.ఇది కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి అనేక రకాల కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

 If You Take This One, All The Diseases In The Body Will Be Cured , Ajwain, Healt-TeluguStop.com

పూర్వకాలం మన పెద్దవారు పాటించిన ఆయుర్వేద వైద్యంలో కూడా వామును ఎక్కువగా ఉపయోగించేవారు.ఇంకా చెప్పాలంటే ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది కడుపులోనీ జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో, అతిసారం ఇంకా అలాగే మలబద్దకానికి చికిత్స చేయడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

Telugu Ajwain, Tips, Immunity, Migraine, Pregnant-Telugu Health Tips

వాము జీర్ణశక్తికి చాలా మంచిది.ఇది చూడడానికి జీలకర్రలా అనిపించిన వాము గింజలు జీలకర్ర కంటే పరిమాణంలో కాస్త చిన్నదిగా ఉంటుంది.రుచి కొంచెం ఘాటుగా అలాగే కారంగా ఉంటుంది.ఇది రూపంలో చిన్నదైనా ఇది చేసే మేలు మాత్రం చాలా పెద్దది.ఇక వామును తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని కొద్దిగా తేనె వేసుకుని తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

Telugu Ajwain, Tips, Immunity, Migraine, Pregnant-Telugu Health Tips

అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు వాము టీ తాగడం ఎంతో మంచిది.అంతే కాకుండా వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి భయంకర రోగాలు దగ్గరికి రావు.అసిడిటీ జీర్ణ సమస్యలతో బాధపడేవారు వాము నీటిని తాగితే ఆ సమస్యలన్నీ దూరమవుతాయి.ఇంకా వాము తినడం వల్ల మలబద్ధకం ఇంకా కడుపు నొప్పి తగ్గుతాయి.అలాగే గర్భిణి, బాలింతలకు కూడా వాము మేలు చేస్తుంది.కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము మంచి పాత్ర పోషిస్తుంది.

ఇంకా చెప్పాలంటే వాము నూనెను కీళ్లకు మసాజ్ చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.

అంతేకాకుండా వాము శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇంకా అలాగే తలనొప్పి, మైగ్రేన్, అలసట కూడా తగ్గిస్తుంది.

వాములో అనేక విటమిన్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube