మన భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు వివాహం( marriage ) విషయంలో ఎన్నో నియమాలను, సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు.అలాగే వివాహమైన మహిళ తన ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్లేటప్పుడు ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు.
చాలామంది తెలియక చాలా రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు.కానీ ఇటువంటి పొరపాట్లను మాత్రం అస్సలు చేయకూడదు.
పుట్టిన ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్లేటప్పుడు గుమ్మడికాయను( Pumpkin ) అస్సలు తీసుకుని వెళ్ళకూడదు. అత్తవారింటికి( To the in-laws ) ఎప్పుడు కూడా పుట్టింటి నుంచి గుమ్మడికాయను తీసుకొని వెళ్లకూడదు.

గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి ఉంటే డబ్బులు( Money ) ఇచ్చి తెచ్చుకోవడం ఎంతో మంచిది.అంతేకాకుండా పుట్టింటి నుంచి పదునైన వస్తువులను అస్సలు తీసుకొని రాకూడదు.అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇటువంటివి అసలు తెచ్చుకోకూడదు.ఇలాంటి వస్తువులు పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్లడం వల్ల భార్య భర్తల మధ్య సమస్యలు పెరుగుతాయి.పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళుతున్నప్పుడు అగ్గిపెట్టెను కూడా తీసుకొని వెళ్లకూడదు.అలాగే నూనె కానీ, ఉప్పు కానీ పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్లకూడదు.
పుట్టింటి నుంచి అత్తవారింటికి ఉప్పును( Salt ) కూడా అసలు తీసుకెళ్లకూడదు.

ఇలాంటి వస్తువులు తీసుకొని వెళ్లడం అసలు మంచిది కాదు.ఇలా తీసుకొని వెళ్లడం వల్ల అరిష్టం అని పండితులు( Scholars ) చెబుతున్నారు.అంతేకాకుండా చీపురును కూడా పుట్టింటి నుంచి అత్తగారి ఇంటికి తీసుకొని రాకూడదు.
అలాగే అద్దం కూడా తీసుకొని రాకూడదు.రెండు కుటుంబాలు బాగుండాలంటే అద్దాన్ని కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకొని వెళ్లకూడదు.
ఈ పొరపాట్లను పుట్టింటి నుంచి అత్తగారు ఇంటికి వెళ్లేటప్పుడు అస్సలు చేయకూడదు.ఒక వేళ ఇలాంటివి చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అంతేకాకుండా నూతన దంపతుల మధ్య ఆనందం ఉండాలంటే ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు.లేకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్వాల్సి వస్తుంది.