తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 5, సోమవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 05 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల7.00 సా.ద్వాదశి వరకు

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా4.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో కలుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులు వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు.ప్రారంభించే పనుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకొని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube