తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 4, శుక్రవారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 04 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా.4.40 ల7.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23మ12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లలు పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో ఇతరుల సహాయం ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకి దూరంగా ఉండటమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం వ్యక్తులతో చర్చలు చేయాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు పోటీలలో మంచి బహుమతులు అందుకుంటారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి.

మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరుఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు పనికిరావు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.స్నేహితుల వలన ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ప్రారంభించిన పనుల్లో ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయం ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube