ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.42
సూర్యాస్తమయం: సాయంత్రం.6.20
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.7.00 ల7.20
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభిస్తారు.సంతానము నుండి శుభవార్త వింటారు.అది మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఆందోళన చెందుతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
సింహం:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని సమస్యలు దూరం అవుతాయి.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తుల:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపలేక పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దిగకండి.దీనివల్ల ఇబ్బందులనే ఎదుర్కొంటారు.
ధనుస్సు:
మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.మీ పాత స్నేహితులు కలుస్తారు.
నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కుంభం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
మీనం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
ఇతరుల నుండి సహాయం అందుతుంది.