ఈ సంవత్సరం భారత్ కు 76వ స్వాతంత్ర దినోత్సవమా లేక 77వదా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!

ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి ప్రతి సంవత్సరం కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి.ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవాలలో కొన్ని అనుమానాలు కలుగుతూ ఉంటాయి.

 Are You Wondering Whether This Year Is India's 76th Independence Day Or 77th.. B-TeluguStop.com

ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు.అదేంటి అంటారా.

అదేంటంటే ఇప్పుడు వచ్చే స్వతంత్ర దినోత్సవం ( Indian Independence Day )76వదా, 77వదా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఇది తెలుసుకునేందుకు చాలామంది స్నేహితులను అడగడం, గూగుల్లో సెర్చ్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు.

ఈ సంవత్సరం వచ్చే స్వాతంత్ర దినోత్సవం ఎన్నవాదో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది.

Telugu Azadika, British, British Raj, Central, India-Telugu Bhakthi

బ్రిటిష్ పాలన( British ) నుంచి విముక్తి ఆయన ఆగస్టు 15వ తేదీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే 1947 ఆగస్టు 15న భారత్ కు స్వాతంత్రం వచ్చిందనే విషయం దాదాపు చాలామందికి తెలుసు.ఇంకా చెప్పాలంటే 190 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికి నియంత్రణ పగ్గాలు దేశ నాయకులకు అప్పగించిన రోజే స్వతంత్ర దినోత్సవం గా జరుపుకుంటారు.మొదటి స్వతంత్ర దినోత్సవం 1948 ఆగస్టు 15వ తేదీన జరుపుకున్నారు.

ఈ లాజిక్ తో భారతదేశం తన 76వ స్వతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని,అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరం ఆగస్టు 15 1947 అనే లెక్కిస్తే దేశం కష్టపడి సంపాదించిన స్వాతంత్ర్య దినోత్సవనికి 76 సంవత్సరాలు పూర్తవుతుంది.

Telugu Azadika, British, British Raj, Central, India-Telugu Bhakthi

ఆగస్టు 15 2023 భారతదేశానికి 77వ స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించవచ్చు.రెండు వాదనలు నిజమే అయినప్పటికీ భారతదేశము 76వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది.ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం 2023 యొక్క థీమ్ “నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్.

దేశానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొలి ప్రాధాన్యం ఇవ్వాలని దీని ఉద్దేశం.కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్( Azadi Ka Amrit Mahotsav ) లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube