జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాదిరిగా న్యూమరాలజీకి( Numerology ) కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది.న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేది( Birth Date ) ఆధారంగా వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులను వెల్లడిస్తారు.
తాజాగా న్యూమరాలజిస్టులు కీలక విషయాలని చెబుతున్నారు.న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 9, 18, 27వ తేదీలలో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 9.ఈ సంఖ్య ధైర్యానికి ప్రతీకగా పేర్కొంటారు.ఇక 9 కి పాలకుడు అంగారకుడు.
ఈ అంగారక గ్రహం ప్రభావం కారణంగా రాడిక్స్ సంఖ్య 9( Radix Number 9 ) ఉన్న వ్యక్తులు శక్తివంతంగా అలాగే ధైర్యంగా ఉంటారు.
జాతకంలో 9 ఉన్న వారి భవిష్యత్తు ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ సంవత్సరం అంతా కూడా వారికి అదృష్టం( Luck ) వరుస్తుందని కూడా చెబుతున్నారు.దీంతో వీరికి ఏ పని చేసినా కూడా ఫలితం ఉంటుంది.
అలాగే విదేశాలకు ( Foreign ) వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది.అలాగే ఇది ఉన్నత విద్యకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.
అంతేకాకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు( New Opportunities ) లభిస్తాయి.ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ సంవత్సరంలో జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.ఇక ఇవి సరి కావడానికి కొంత సమయం పడుతుంది.అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించి( Health ) కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది.అలాగే దగ్గు ఇబ్బంది కలిగిస్తుంది.కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
ఇక పిల్లల చదువుకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది.పిల్లలకు సంబంధించిన శుభవార్తలు కూడా అందుకుంటారు.
అలాగే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు.విద్య( Education ) మొదలైన వాటికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.

కాబట్టి మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.ఈ సంవత్సరంలో కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.దీంతో మీకు విజయం లభిస్తుంది.ఇక మీ కెరీర్ బదిలీ పొందే అవకాశం కూడా ఉంది.అంతేకాకుండా మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు( Promotions ) కూడా అందుకుంటారు.ఇక చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
వ్యాపారులు, అదనపు ప్రయత్నం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు.వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
ఇక ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం గొప్ప విజయాన్ని ఇస్తుంది.
DEVOTIONAL