దీపికా వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణ ఆ రింగ్.!  

cost of deepika padukones square cut solitaire engagement ring -

బుధవారం ఇటలీలోని లేక్‌ కోమో రిసార్ట్స్‌‌లో అత్యంత ఘనంగా దీపికా, రణవీర్‌లు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.దీప్‌వీర్‌ పెళ్లి తంతు రెండో రోజైన గురువారం సింధీ స్టయిల్లో జరిగిందట.

రణవీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లి ఫోటోలు కనీసం ఒక్కటి కూడా మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ రాలేదు.

TeluguStop.com - దీపికా వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణ ఆ రింగ్.-General-Telugu-Telugu Tollywood Photo Image

దీపికా పడుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లకు బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఇటలీలో అత్యంత ఆర్భాటంగా జరిగిన వివాహ వేడుక బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.పెళ్లిలో దీపిక ధరించిన ఓ రింగ్‌ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

భారీ డైమండ్‌ పొదిగిన ఈ ఉంగరం వెడ్డింగ్‌ లేదా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అయి ఉంటుందని భావిస్తున్నారు.భారీ సైజ్‌లో ఉన్న ఈ రింగ్‌ ధర ఖరీదు వింటే షాక్‌ అవ్వాల్సిందే.ఈ రింగ్‌ ధర రూ 1.3 నుంచి 2.7 కోట్లు ఉంటుందని బాలీవుడ్‌లైఫ్‌ పోర్టల్‌ పేర్కొంది.ఈ రింగ్‌ ధర రూ కోటిపైగానే పలుకుతుందని చెబుతున్నారు.

దీపిక వెళ్లకు పలు రింగ్‌లున్నా భారీ డైమండ్‌తో రూపొందిన ఈ రింగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు