దీపికా వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణ ఆ రింగ్.!

బుధవారం ఇటలీలోని లేక్‌ కోమో రిసార్ట్స్‌‌లో అత్యంత ఘనంగా దీపికా, రణవీర్‌లు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

దీప్‌వీర్‌ పెళ్లి తంతు రెండో రోజైన గురువారం సింధీ స్టయిల్లో జరిగిందట.రణవీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లి ఫోటోలు కనీసం ఒక్కటి కూడా మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ రాలేదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;"img Src="https://telugustop!--com/wp-content/uploads/2018/11/Cost-of-Deepika-Padukone’s-square-cut-solitaire-engagementring!--jpg"/ దీపికా పడుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లకు బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఇటలీలో అత్యంత ఆర్భాటంగా జరిగిన వివాహ వేడుక బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

పెళ్లిలో దీపిక ధరించిన ఓ రింగ్‌ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.భారీ డైమండ్‌ పొదిగిన ఈ ఉంగరం వెడ్డింగ్‌ లేదా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అయి ఉంటుందని భావిస్తున్నారు.

భారీ సైజ్‌లో ఉన్న ఈ రింగ్‌ ధర ఖరీదు వింటే షాక్‌ అవ్వాల్సిందే.

ఈ రింగ్‌ ధర రూ 1.3 నుంచి 2.

7 కోట్లు ఉంటుందని బాలీవుడ్‌లైఫ్‌ పోర్టల్‌ పేర్కొంది.ఈ రింగ్‌ ధర రూ కోటిపైగానే పలుకుతుందని చెబుతున్నారు.

దీపిక వెళ్లకు పలు రింగ్‌లున్నా భారీ డైమండ్‌తో రూపొందిన ఈ రింగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

మూసీ యుద్ధం..  రేవంత్ వర్సెస్ ఈటెల