ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు సరిగ్గా ఉంటే ప్రతి రంగంలో విజయం సాధించడంతోపాటు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది.వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) చాలా ముఖ్యమైనదిగా చాలామంది ప్రజలు భావిస్తారు.
నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి.ఇంట్లో ఎక్కడైనా కూర్చుని భోజనం చేయడం వల్ల కూడా వాస్తు దోషం( Vastu Dosham ) కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చోవాలి.భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మీరు తప్పు దిశలో కూర్చుంటే అది మరింత దిగజారి పోతుంది.ఇంట్లో ఎక్కడైనా కూర్చుని భోజనం( meal ) చేయడం వల్ల సంతోషం కలుగుతుంది.దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు ప్రకారం తూర్పుదిక్కున, ఉత్తర దిక్కులో( East, North ) కూర్చొని భోజనం చేయడం ఉత్తమమని నిపుణులు భావిస్తున్నారు.
ఈ రెండు దిక్కులు దేవుడి నిలయంగా చెబుతారు.మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భోజనం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అలాగే ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.చాలామంది అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా లేదా పిలిచినా కూడా పైకి లేవకూడదు.భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి ఎంగిలి చేతులతో మరొకరినీ ముట్టుకోకూడదు.అలాగే నిలబడి అన్నం తినకూడదు.
అలా చేయడం వల్ల పరమా దరిద్రులు అవుతారు.అలాగే భోజనం చేసేటప్పుడు అన్నం పళ్లెన్ని ఒడిలో పెట్టుకుని భోజనం తినకూడదు.
అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు.