తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 2, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.49

 Daily Horoscope, Jathakam, June 30  2023, పంచాంగం, రాశి -TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.50

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.విశాఖ సా.4.40 ల6.30

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు మీ దగ్గరి వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మరింత మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చ చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమైనవి.దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

పరిచయమున్న వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఉంటుంది.జాగ్రత్తగా ఉండాలి.

తుల:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరికలేదు సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల తో మాట్లాడాలి.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీ స్నేహితుల సహాయం ఉంటుంది.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రులతో మాట్లాడాలి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీ స్నేహితుల సహాయం ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.దీని వల్ల చింత చెందాల్సిన పనిలేదు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube