తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 2, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.49

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50

రాహుకాలం: ఉ.

10.30 మ12.

00

అమృత ఘడియలు: ఉ.విశాఖ సా.

4.40 ల6.

30

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 మ12.

48 ల1.39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ దగ్గరి వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల మరింత మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చ చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యంపట్ల విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమైనవి.దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

పరిచయమున్న వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది వాయిదా పడే అవకాశం ఉంది.

కొన్ని ముఖ్యమైన విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.

H3 Class=subheader-style సింహం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-style కన్య:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఉంటుంది.

జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

తీరికలేదు సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల తో మాట్లాడాలి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

మీ స్నేహితుల సహాయం ఉంటుంది.

H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-style మకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రులతో మాట్లాడాలి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

మీ స్నేహితుల సహాయం ఉంటుంది.

H3 Class=subheader-style కుంభం:/h3p """/" / ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

దీని వల్ల చింత చెందాల్సిన పనిలేదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది .

నిన్ను చాలా మిస్ అవుతున్నా… ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక.. ఏమైందంటే?