బ్రహ్మ లోకంలో జీవరాశులకు ఎంత ఆయుష్షును నిర్ణయిస్తారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మనిషి ఆయుష్షును ఎవరు సృష్టిస్తారు అనే విషయం దాదాపు చాలా మందికి తెలుసు.మనిషి ఆయుష్షును( Man lives ) నిర్ణయించే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Do You Know How Much Life Span Is Determined For Living Beings In The World Of B-TeluguStop.com

ఒక రోజు ఒక హంస మానస సరోవరం పర్వతం మీద ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది.అప్పుడు అక్కడికి శివుడు వచ్చి హంసను ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు.

అప్పుడు హంస ఆ పర్వతం ఆ జీవన యొక్క జీవిత ప్రభావం మనిషి జీవితం మీద పడదా అని అడిగింది.అప్పుడు శివుడు కచ్చితంగా ఆ జీవన యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది అని చెబుతాడు.

Telugu Age, Bhakti, Brahma, Devotional, Span Brahma-Latest News - Telugu

చూడు హంస సావధానంగా విను మనిషి తనకు లభించే 40 సంవత్సరాలు వయస్సు ( 40 years of age )ఏదైతే ఉందో దాని వరకు చాలా ఉత్సాహంగా, ఆనందంగా జీవిస్తాడు.40 సంవత్సరాలు గాడిదలా జీవితాన్ని మోస్తూనే ఉంటాడు.ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి 60 సంవత్సరాలు నిండిపోతాయో మనిషికి కుక్క లక్షణాలు వస్తాయి.ఇంటికి కోడలు వస్తుంది.ముసలివాడు అయిపోతాడు.కాబట్టి అందరూ పట్టించుకోవడం మానేస్తారు.

కుక్క ఎలా అయితే మొరుగుతూ ఉంటుందో మనిషి కూడా అదేవిధంగా గునుగుతూ అరుస్తూ ఉంటాడు.

Telugu Age, Bhakti, Brahma, Devotional, Span Brahma-Latest News - Telugu

ఈ వయసులో ఎవరూ అతన్ని పట్టించుకోరు.ఈ రోజుల్లో ముసలి వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారు చెప్పండి.ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు.

ఎవరు పట్టించుకోరు.అలా 60 నుంచి 80 సంవత్సరాల వయస్సు లక్షణాలతో మనిషి జీవిస్తాడు.

ఇంకా చెప్పాలంటే చివరగా 80 సంవత్సరాలు వచ్చేసరికి మనిషి కళ్ళు మూసకబారుతాయి.ఏదీ కనబడదు.ఎక్కడికి కదలలేరు.80 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి మనిషిలో ఉన్న బలం మొత్తం పోతుంది.శరీరం సరిగ్గా పనిచేయదు.ఏ పని చేయలేడు.చెవులు వినపడవు.అలా ఒక చోట కూర్చోవడం తప్ప ఇంకేమీ చేయలేడు.

కాబట్టి జీవితం అంటే ఆనందంగా జీవించాలని గ్రహించాలి.అందుకే ఆ మూడు జీవులు తక్కువ ఆయుష్షు ఉన్న ఎంతో ఆనందంగా ఉంటాయి.

మనిషికి 100 సంవత్సరాల వయసు ఉన్న ఆనందంతో లేడు.అప్పుడు హంస తన సందేహాన్ని తీర్చుకొని స్వామి ఇక సెలవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube